Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Priyanka Chopra: ప్రియాంక చోప్రా మరదలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Priyanka Chopra: ప్రియాంక చోప్రా మరదలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • February 6, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: ప్రియాంక చోప్రా మరదలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పేరు ఈ మధ్య మళ్ళీ మార్మోగుతుంది. అందుకు ఒక కారణం.. ‘మహేష్ (Mahesh Babu)  – రాజమౌళి  (S. S. Rajamouli) సినిమాల్లో ఈమె నటిస్తుంది’ అంటూ ప్రచారం జరగడం. ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేయడం అయితే..! మరొకటి ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా, హీరోయిన్ నీలమ్ ఉపాధ్యాయ తో (Neelam Upadhyaya) పెళ్లి కుదరడం అని చెప్పాలి. ఈ వార్తలతో ప్రియాంక హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఈమెకు కాబోయే మరదలు నీలమ్ గురించి జనాలకి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

Priyanka Chopra

Unknown facts about Priyanka Chopra's brother wife Neelam Upadhyaya1

సిద్ధార్థ్ చోప్రా, నీలమ్ ఉపాధ్యాయ ఓ డేటింగ్ యాప్లో కలుసుకుని.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోబోతున్నారు. నీలమ్ గురించి చెప్పాలంటే చాలా మంది ఇదొక్కటే చెబుతారు. కానీ ఈమె కూడా టాలీవుడ్ హీరోయిన్ అని ఎక్కువ మందికి తెలియదు. వాస్తవానికి నీలమ్ ఉపాధ్యాయ ముంబైకి చెందిన అమ్మాయే. కానీ ఆమె తెలుగు సినిమాల్లో కూడా నటించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!
  • 2 కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
  • 3 కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

ఎస్వీ రంగారావు మనవడు జూనియర్ ఎస్వీ రంగారావు హీరోగా ‘మిస్టర్ 7’ అనే సినిమా వచ్చింది. ఇందులో నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఆడకపోవడంతో.. వీళ్ళు ఎక్కువ పాపులర్ కాలేదు. ఆ తర్వాత కూడా అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యాక్షన్ 3D’ (Action 3D) అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీనికి నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) దర్శకత్వం వహించడం విశేషంగా చెప్పుకోవాలి. అంతే కాదు..

Unknown facts about Priyanka Chopra's brother wife Neelam Upadhyaya1

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు వరస అయినటువంటి నారా రోహిత్ (Nara Rohit).. హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. అందులో ‘పండగలా వచ్చాడు’ అనే సినిమా ఒకటి. ఇందులో రోహిత్ సరసన నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 2018లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దానికి కారణాలు బయటకు రాలేదు. అలాగే నీలమ్ ఉపాధ్యాయ హీరోయిన్ గా నటించిన మరో సినిమా కూడా రిలీజ్ కాలేదట. అదీ సంగతి.

పూజా హెగ్డే సెకండ్‌ ఇన్నింగ్స్‌… ఛాన్స్‌ల వెనుక కారణమిదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Neelam Upadhyaya
  • #Priyanka Chopra

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

20 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

22 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

23 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

24 hours ago
Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

1 day ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version