Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Featured Stories » చిరంజీవి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

చిరంజీవి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

  • August 23, 2016 / 09:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్

కొణిదెల శివశంకర వర ప్రసాద్ చిరంజీవిగా ఎదిగిన వైనం తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. స్వయం కృషితో ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఎంతోమందిని ఆదుకుని ఆపద్బాంధవుడుగా మారాడు. కొన్నేళ్లు సినీ ప్రపపంచాన్ని వదిలి ప్రజల సేవలో నిమగ్నమయ్యాడు. మళ్లీ ఇప్పుడు తెరపైన కనిపించేందుకు సిద్ధమయ్యారు. నేడు(ఆగస్టు 22) మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా ఫిల్మ్ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అయన రీల్ అండ్ రియల్ లైఫ్ లోని కొన్ని సీక్రెట్స్…

నవలా నాయకుడుChiaranjeevi Moviesప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అనేక నవలలకు చిరంజీవి హీరో అయ్యాడు. నవలల ఆధారంగా ఛాలెంజ్, మరణ మృదంగం, అభిలాష, రాక్షసుడు, స్టూవస్టుపురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలు వచ్చాయి.

సేవకుడుChiranjeevi Charitable Trustచిరు నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ ఎంతోమంది ప్రాణాలను రక్షించింది. నేత్ర నిధి ద్వారా మరణించిన దాతల నుంచి సేకరించిన 1,500 పైగా జతల కళ్లతో మూడు వేల మందికి కంటిచూపు రప్పించారు.

హిట్ జోడీChiranjeevi, Radhika, Radha, Vijaya Shanthiచిరంజీవి, విజయ శాంతి హిట్ పెయిర్ గా నిలిచారు. వీరిద్దరూ కలిసినటించిన 18 చిత్రాల్లో మెకానిక్ అల్లుడు తప్ప అన్నీ విజయాన్ని సాధించాయి. చిరుతో కామెడీ పండించగల నటిగా రాధిక పేరు సంపాదించింది. ఈమెతో కలిసి చిరు 18 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఎక్కువ చిత్రాలు చేసిన నటి రాధ. 16 చిత్రాల్లో మెగాస్టార్ తో పోటీగా స్టెప్పులు వేసింది.

వంద రోజుల హీరోChiranjeevi 100 Days Moviesమెగాస్టార్ నటించిన సినిమాల్లో 35 (అత్యధిక సంఖ్యలో) హైదరాబాద్ లో నేరుగా వందరోజులు ఆడాయి.

భద్రంగా అమ్మ కానుకChiranjeevi , Chiranjeevi Motherఅమ్మ అంజనా దేవి చిరంజీవికి చిన్నప్పుడు చేయించిన బంగారు వాచీని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు.

భోజన ప్రియుడుChirajeevi చిరు అన్ని వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. సీ ఫుడ్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టం.

కోటికొక్కడుChiaranjeevi 1 Crore Remunerationసినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకున్న తెలుగు తొలి నటుడు చిరంజీవి.

నిజాయితీ పరుడుChiranjeeviచిరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంలో ముందుంటారు.1999 -2000 సంవత్సరానికి 10 లక్షలకు పైగా ఆదాయ పన్ను చెల్లించినందుకు ఆదాయ పన్ను విభాగం వారు చెన్నైలో “ప్రాంతీయ స్థాయి సన్మాన్” తో గౌరవించారు.

కీర్తి కిరీటంChiranjeevi at Doctorate presentation in Vizagఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో చదివిన చిరంజీవి తెలుగు సినీరంగానికి చేసిన సేవలకు గాను అదే విశ్వవిద్యాలయం నుంచి 2006 నవంబర్ లో గౌరవ డాక్టరేట్ పట్టం అందుకున్నారు.

పద్మభూషణ్Chirajeevi Padma Bhushan Awardచిరంజీవి 7 ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు. మూడు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. 2006 లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పద్మభూషణ్ గౌరవం అందుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Chiranjeevi Facts
  • #Chiru
  • #Dr. Chiranjeevi
  • #Megastar

Also Read

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

Tollywood: యంగ్ హీరో భాగోతం..ఆ దర్శకులందరూ బాధితులే

related news

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

చిరుతో కలిసి నానమ్మ పాడె మోసిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

trending news

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ghaati: ‘ఘాటి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు అందించిన ‘కొత్త లోక’

4 hours ago
Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

OG: అప్పుడు ‘పంజా’ ‘గబ్బర్ సింగ్’.. ఇప్పుడు ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. సేమ్ సీన్ రిపీట్ అవ్వుద్దా?

7 hours ago
Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Priyuralu Pilichindi: చాలామంది నిరాకరించాక మమ్ముట్టి వచ్చారట.. ఆ సినిమా ఏంటో తెలుసా?

7 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

11 hours ago
Little Hearts Review in Telugu: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Little Hearts Review in Telugu: లిటిల్ హార్ట్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

Kotha Lokah: 6వ రోజు కూడా డీసెంట్ అనిపించిన ‘కొత్త లోక ..’

1 day ago
Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

Tom Cruise: ఈ స్టార్‌ హీరో వేల కోట్ల సంపాదన వెనుక రహస్యాలు తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version