Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పి.వి.సింధు రియల్ లైఫ్ సీక్రెట్స్

పి.వి.సింధు రియల్ లైఫ్ సీక్రెట్స్

  • August 19, 2016 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పి.వి.సింధు రియల్ లైఫ్ సీక్రెట్స్

పి.వి.సింధు. ప్రస్తుతం భారత దేశంలో మారుమోగుతున్న పేరు. రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఆమె క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఐకాన్ అయింది. భాగ్యనగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు గురించి మీకు తెలియని ఆసక్తికర సంగతులు..

P V Sindhu 1పి.వి.సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. జులై 5, 1995 లో జన్మించింది. తండ్రి రమణ వాలీబాల్ ప్లేయర్. అర్జున అవార్డు అందుకున్నారు. తల్లి విజయ కూడా వాలీబాల్ క్రీడాకారిణి.

P V Sindhu 2మహీంద్రా హిల్స్ లో ని ఆక్సిలియం స్కూల్ లో సింధు ప్రాధమిక విద్య సాగింది. మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కళాశాలలో బికాం డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది.

P V Sindhu 3సింధు కి ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు దివ్య. ఆమె ప్రస్తుతం నెల్లూరులో వైద్యవిద్య చదువుతున్నారు.

P V Sindhu 4సింధు చిన్నప్పుడు సికింద్రాబాద్లో ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ కోర్టుల్లో కోచ్ మహబూబ్ అలీ వద్ద శిక్షణ పొందింది. అనంతరం గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో గురువు పుల్లెల గోపీచంద్ వద్ద పదేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటోంది.

P V Sindhu 5కోచ్ చెప్పిన డైట్ మాత్రమే సింధు తీసుకుంటుంది. కూతురు కోసం తల్లి దండ్రులు కూడా ఆ ఆహారాన్నే తినడం అలవాటు చేసుకున్నారు.

P V Sindhu 6సింధు చిన్నపటి నుంచి ప్రాక్టీస్ కి డుమ్మా కొట్టలేదు. తెల్లవారు జామున 4 నుంచే ఆమె సాధన మొదలయ్యేది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ కావాలన్నదే ఆమె లక్ష్యం.

P V Sindhu 72013 లో సింధు అర్జున అవార్డు అందుకుంది. 18 ఏళ్లకే అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారిణిగా రికార్డ్ లోకి ఎక్కింది.

P V Sindhu 8సింధు అతి చిన్న వయసు (20 ఏళ్లు ) లోనే పద్మశ్రీ పురస్కారం(2015) అందుకుని చరిత్ర సృష్టించింది.

P V Sindhu 9ఒలింపిక్స్ లో పతకం సాధించిన తొలి భారత మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తర్వాత విశ్వ క్రీడల్లో పతకం గెలిచిన తెలుగమ్మాయి పి.వి.సింధు మాత్రమే. అంతేకాదు ఇప్పటి వరకు ఏ భారత నారి.. కాంస్యం దాటి ముందుకెళ్లలేదు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ కాంస్యం గెలవడమే ఇప్పటిదాకా బ్యాడ్మింటన్లో భారత షట్లర్ల అత్యున్నత ప్రదర్శన. కానీ సింధు ఒక అడుగు ముందుకేసింది.

P V Sindhu 102016 లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజిత పథకం తో చరిత్ర సృష్టించి కోట్ల భారతీయుల కలల్ని నిజం చేసింది మన తెలుగు తేజం పి.వి.సింధు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #P V Sindhu Life Secretes
  • #PV Sindhu
  • #PV Sindhu Badminton
  • #PV Sindhu Player

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

16 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version