ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల్లో భైరవ కోన ఒకటి. నెల్లూరు పట్టణం నుంచి 130 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతంలో అనేక పురాతనాలయాలు ఉన్నాయి. వీటిలో శివుడు అనేక రూపాల్లో కొలువై ఉన్నాడు. ఆ ఓంకార రూపుడిని దర్శించుకుంటే ఎన్నో దోషాలు పటాపంచలవుతాయని ప్రసిద్ధి.
అందుకే కొండల నడుమ వెలిసిన స్వయంభు శివలింగాన్ని పూజించేందుకు నెల్లూరు, ఒంగోలు జిల్లా ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు తరలి వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి.