Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » వజ్ర కవచధర గోవింద

వజ్ర కవచధర గోవింద

  • June 14, 2019 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వజ్ర కవచధర గోవింద

“సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమాతో హీరోగా మారి పర్వాలేదనిపించుకొన్న సప్తగిరి అనంతరం “సప్తగిరి ఎల్.ఎల్.బి”తో మరోమారు ప్రయత్నించి విఫలమయ్యాడు. ముచ్చటగా మూడో ప్రయత్నంగా హీరోగా నటించిన చిత్రం “వజ్ర కవచధర గోవింద”. అరుణ్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఫిలిమ్ నేడు (జూన్ 14) విడుదలైంది. మరి ఈ సినిమాతోనైనా సప్తగిరి హీరోగా సక్సెస్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం.!!

vajra-kavachadhara-govinda-movie-review1

కథ: పీలేరు అనే గ్రామంలోని జనంలో సగానికిపైగా క్యాన్సర్ కారణంగా బాధపడుతుంటారు. వారి బాధలు తీర్చాలంటే సొంత ఊరులో క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలని నిర్ణయించుకొంటాడు గోవిందు (సప్తగిరి). అందుకోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండగా ఒకసారి కొలంబస్ నారాయణ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి వెళ్ళగా పరశురామ క్షేత్రం అనే ఊర్లోని దేవుడు లేని దేవాలయంలో వందల కోట్ల రూపాయల నిధి ఉందని తెలుసుకొంటాడు. దొంగ బాబాగా ఆ ఊర్లోకి ప్రవేశించి నిధి కాకపోయినా ఒక 200 కోట్ల రూపాయల వజ్రాన్ని కనుగొంటాడు..

ఆ వజ్రంతో తన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకొంటాడు కానీ అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఏమిటా సమస్యలు? గోవిందు వాటిని ఎలా అధిగమించాడు? అనేది “వజ్ర కవచధర గోవింద” కథ…

vajra-kavachadhara-govinda-movie-review2

నటీనటుల పనితీరు: సప్తగిరి కామెడీ పంచ్ లు కొన్ని పర్వాలేదు కానీ.. కామెడీ మాత్రం పెద్దగా పండించలేకపోయాడు. పైగా.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేద్దామనుకొని చేసిన ఓవర్ యాక్షన్ చిరాగ్గా ఉంటుంది. దొంగ బాబాగా కాస్త నవ్వించగలిగాడు కానీ.. సెకండాఫ్ కి వచ్చేసరికి సప్తగిరి మతిమరుపు వ్యక్తిగా చేసిన నటన చూడడం కూడా ప్రేక్షకుల సహనానికి ఒక పరీక్షలా మారుతుంది.

ఇక హీరోయిన్ వైభవి జోషి నటిస్తున్నాను అనుకోని చేసిన పెర్ఫార్మెన్స్ మరీ చిరాగ్గా ఉంటుంది. ఇక సప్తగిరి పక్కన ఆమె మరీ పెద్దదానిలా కనిపిస్తుంది.

అవినాష్, శ్రీనివాస్ రెడ్డి మరియు జబర్డస్త్ కామెడియన్స్ అందరూ సినిమాలో ఉన్నప్పటికీ.. దర్శకుడు రాసుకొన్న సన్నివేశాల కారణంగా కామెడీ పండలేదు.

vajra-kavachadhara-govinda-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: విజయ్ బుల్గానిన్ సంగీతం, రచయితల సాహిత్యం చాలా బాగున్నా ఆ పాటలు వచ్చే సందర్భం సరిగా లేకపోవడంతో అతడి కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది.

సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక దర్శకుడు అరుణ్ పవార్ రాసుకొన్న కథ-స్క్రీన్ ప్లే ఎంత వీక్ గా ఉన్నాయంటే.. ఏదో సినిమాని ఒక రెండు గంటలపాటు సాగదీయాలి కాబట్టి సన్నివేశాలు అల్లుకుంటూపోయాడు తప్పితే.. ఒక చక్కని కథనం అనేది ఎక్కడా కనిపించదు. దర్శకుడిగా, కథకుడిగా అరుణ్ పవార్ ప్రేక్షకుల సహనంతో ఆడుకొన్నాడని చెప్పొచ్చు. సన్నివేశానికి, సన్నివేశానికి లింక్ ఉండకపోగా.. మధ్యలో వచ్చే పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ జొప్పించడం కోసం చేర్చిన సన్నివేశాలు ఇంకాస్త చిరాకు పుట్టిస్తాయి.

vajra-kavachadhara-govinda-movie-review4

విశ్లేషణ: మరీ ఖాళీగా ఉండి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో.. ఓ అరగంట కామెడీ కోసం ఒక రెండు గంటల బోర్ డమ్ ను భరించగల ఓపిక, సహనం ఉన్నవాళ్ళు మాత్రమే చూడదగిన చిత్రం “వజ్ర కవచధర గోవింద”.

vajra-kavachadhara-govinda-movie-review5

రేటింగ్: 1/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Saptagiri
  • #arun pawar
  • #Bulganin
  • #saptagiri
  • #Vajra Kavachadhara Govinda

Also Read

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

related news

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

trending news

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

7 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

10 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

11 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

1 day ago
రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

1 day ago

latest news

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

1 day ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

1 day ago
Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

1 day ago
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

1 day ago
Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

Mahesh Babu 50th Birthday Special: ప్రిన్స్ టు సూపర్ స్టార్.. నాట్ ఏన్ ఈజీ జర్నీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version