Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Varun Tej: పెదనాన్న.. బాబాయిని చూశాక కూడా రీమేక్‌కి రెడీ అవుతున్నాడా?

Varun Tej: పెదనాన్న.. బాబాయిని చూశాక కూడా రీమేక్‌కి రెడీ అవుతున్నాడా?

  • September 24, 2024 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varun Tej: పెదనాన్న.. బాబాయిని చూశాక కూడా రీమేక్‌కి రెడీ అవుతున్నాడా?

ఓ విజయం మనలో తీసుకొచ్చిన మార్పు కంటే.. ఓ పరాజయం తీసుకొచ్చే మార్పు చాలా గొప్పది అంటుంటారు. దీనిని సినిమాలకు అన్వయించుకుంటే ఓ సినిమా విజయం ఇచ్చిన జ్ఞానం కంటే డిజాస్టర్‌ ఇచ్చే జ్ఞానం చాలా ఎక్కువ. ఈ విషయం మన సినిమా హీరోలకు బాగా తెలుసు. రీసెంట్‌గా అయితే మెగా ఫ్యామిలీ హీరోలకు ఇంకా బాగా తెలిసింది. ఇద్దరు అగ్ర హీరోలు అలా రీమేక్‌లు చేసి ఇబ్బందికర ఫలితం అందుకున్నారు.అయినా, ఆ సినిమాలు వచ్చాయి వెళ్లాయి కదా..

Varun Tej

ఇప్పుడెందుకు చర్చ అనుకుంటున్నారా? వచ్చి వెళ్లినా, అంతలా గుచ్చి వెళ్లినా ఆ ఫ్యామిలీలోని ఓ హీరోకు ఇంకా పరిస్థితి అర్థం కావడం లేదని అనిపిస్తోంది. ఆ హీరోనే వరుణ్‌తేజ్‌. టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ఇటీవల ఓ సినిమా విషయంలో ఆసక్తిగా ఉన్నాడు అంటున్నారు. అదే ఇటీవల బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘కిల్‌’. హిందీలో ఇటీవల వచ్చిన ఈ చిన్న పెద్ద హిట్‌, ఇంకా పెద్ద పేరు, మంచి మొత్తంలో వసూళ్లు అందుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సత్యం సుందరం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

ఈ సినిమా ఈ సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ తీసుకున్నారని టాక్‌. ఈ సినిమాను తెలుగులో తీయాలనిఆ ఆయన ప్రయత్నం. దర్శకుడిగా రమేష్ వర్మ (Ramesh Varma) లేదా మరెవరైనా ఓకే అవుతారు అని అంటున్నారు. ఈ క్రమంలో హీరో ఎవరు అనేది తెలియడం లేదు. అయితే.. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వరుణ్ తేజ్‌ అయితే బాగుంటుందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారని ఓ వార్త బయటకు వచ్చింది.

ఎందుకుంటే వైవిధ్యమైన సబ్జెక్ట్ వస్తే వదిలేయడం ఆయనకు అలవాటు లేదు. అయితే ‘కిల్‌’ సినిమా ఓటీటీలో బాగా పాపులర్ అయిన సినిమా. ఇప్పుడు రీమేక్‌ అంటే ‘కాటమరాయుడు’ (Katamarayudu), ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) గుర్తొస్తున్నాయి. ఆ రెండు సినిమాల మాతృకలను జనాలు బాగా ఓటీటీలో చూసేశారు. కానీ చిరంజీవి (Chiranjeevi) , పవన్‌ (Pawan Kalyan) ఆ సినిమాలు చేసి దెబ్బతిన్నారు. అంత చూసినా వరుణ్‌ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియాలి. అయితే ఆయన గతంలో ‘జిగర్తండా’ను (Jigarthanda) ‘గద్దల కొండ గణేశ్‌’ (Gaddalakonda Ganesh) అంటూ రీమేక్‌ చేసి అదరగొట్టాడు. ఆ ధైర్యమేమో అని ఓ డౌట్‌.

 సూర్య కామెంట్లతో అభిమానుల్లో కొంతైనా మార్పు వస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kill
  • #Varun Tej

Also Read

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

related news

trending news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

3 hours ago
Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

4 hours ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

4 hours ago
Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

5 hours ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

5 hours ago

latest news

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

6 hours ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

6 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

7 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version