Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Matka Movie: యథార్థ సంఘటనల ఆధారంగా వరుణ్‌ తేజ్‌ మట్కా… ప్రత్యేకతలు ఇవే!

Matka Movie: యథార్థ సంఘటనల ఆధారంగా వరుణ్‌ తేజ్‌ మట్కా… ప్రత్యేకతలు ఇవే!

  • November 27, 2023 / 04:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matka Movie: యథార్థ సంఘటనల ఆధారంగా వరుణ్‌ తేజ్‌ మట్కా… ప్రత్యేకతలు ఇవే!

సగటు సినిమాలు కంటే వైవిధ్యం ఉన్న సినిమాలు చేయడానికే వరుణ్‌తేజ్‌ ప్రయత్నం చేస్తుంటాడు. అయితే అవి మాస్‌ సినిమాలే అయ్యేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ‘మట్కా’ అనే సినిమా ఓకే చేశాడు. సినిమా పేరు, టీజర్‌ పోస్టర్‌లు, లీకులు, పుకార్ల బట్టి చూస్తే ఈ సినిమా ఏ మాత్రం సగటు మాస్‌ సినిమా కాదని, అలా వరుణ్‌ తేజ్‌ పాత్ర కూడా అంత ఈజీగా ఉండబోదు అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో వరుణ్‌ నాలుగు రకాల పాత్రల్లో కనిపిస్తాడట.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాతో పాన్‌ ఇండియా ఎంట్రీ త్వరలో ఇవ్వనున్నాడు వరుణ్‌ తేజ్‌. ఆ సినిమా విడుదలయ్యే లోపే కొత్త సినిమా (Matka Movie) ‘మట్కా’ షూటింగ్‌ కోసం రంగంలోకి దిగనున్నాడు. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబరు నెలలో మొదలవుతుంది. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా చెప్పింది.

1958-82 మధ్య జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోందట. యావత్‌ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారట. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం 1960ల నాటి విశాఖపట్నం నగరాన్ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారట. ఈ మేరకు సెట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోందట. నలుగురు యాక్షన్‌ కొరియోగ్రాఫర్లతో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారట.

24 ఏళ్ల వ్యవధి ఉన్న ఈ కథలో వరుణ్‌ తేజ్‌ నాలుగు గెటప్పుల్లో కనిపిస్తాడట. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారట. సినిమా టీమ్‌ చెప్పినట్లు 60ల కాలం నుండి 80ల కాలం ఆఖరి వరకు ఉత్తరాంధ్రలో మట్కా ఆట సాగేది. ఈ ఆట ఎన్నో కుటుంబాలను రోడ్డును పడేసింది అని చెబుతారు. అయితే దాని వల్ల బాగుపడిన వాళ్లు కూడా ఉన్నారు. మరి ఈ సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Matka
  • #Varun Tej

Also Read

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు..  ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Fidaa Collections: ‘ఫిదా’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

7 mins ago
Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

20 mins ago
Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

3 hours ago
Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

19 mins ago
Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

Jr Ntr: హిట్‌ ఫార్ములా.. రాజమౌళి మాటను గుర్తు చేసుకున్న తారక్‌!

2 hours ago
Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

Manchu Manoj: సోలోగా రానున్న మంచు మనోజ్‌.. మరోసారి విప్లవ కథతో సిద్ధం!

3 hours ago
Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

Chiranjeevi: టాలీవుడ్‌లో ‘వేతనాల’ ముసలం.. తేల్చడానికి ఎంటరైన చిరంజీవి!

3 hours ago
Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

Jr Ntr: నెక్స్ట్‌ ఏమవుతుందో నేను చెప్పలేను: ఎన్టీఆర్‌ షాకింగ్ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version