Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkaiah Naidu: సినిమాల్లో హీరోల పాత్రలు.. వెంకయ్య నాయుడు స్ట్రాంగ్ కౌంటర్!

Venkaiah Naidu: సినిమాల్లో హీరోల పాత్రలు.. వెంకయ్య నాయుడు స్ట్రాంగ్ కౌంటర్!

  • March 3, 2025 / 05:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkaiah Naidu: సినిమాల్లో హీరోల పాత్రలు.. వెంకయ్య నాయుడు స్ట్రాంగ్ కౌంటర్!

సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు.. వాటికి సమాజంపై ప్రభావం కూడా ఉంటుంది. ఒకప్పటి కథలు విలువలు కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల్లో కూడా విలన్లను హీరోలుగా చూపించడం నేటి ట్రెండ్ అయిందని కొందరు ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విలన్లను హీరోలుగా చూపించడం హీరోయిజం కాదని, మంచి కథలు, విలువలతో కూడిన సినిమాలే ప్రేక్షకులకు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Venkaiah Naidu

Venkaiah Naidu strong comments on villain hero roles

హైదరాబాద్‌లో జరిగిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, సినిమాల పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ప్రస్తుత సినిమాల్లో విలన్లను హీరోలుగా మార్చడం ఓ కొత్త ట్రెండ్ అయింది. కానీ అలాంటి పాత్రలు పిల్లలకు ఏమి నేర్పుతాయి? కథల విషయంలో నిర్మాణ సంస్థలు మంచి ప్రామాణికాలు పాటించాలి” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, సినిమాలో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు, ఘాటు సన్నివేశాలు అవసరం లేదని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

ఒకప్పటి సినిమాల పట్ల ఇప్పటికీ ప్రజలు గౌరవం చూపడం వాటిలో ఉన్న మంచితనమేనని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పాతాళ భైరవి, మిస్సమ్మ, సీతారామయ్య గారి మనవరు లాంటి చిత్రాలు ఇప్పటికీ గుర్తుండిపోవడమే అందుకు ఉదాహరణ అన్నారు. ఈ తరంలో దర్శకులు, రచయితలు ఆత్మవిమర్శ చేసుకుని, కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు చేయాలని సూచించారు. కృష్ణవేణి తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.

“ఆమె తీసిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్‌ ను (Sr NTR) పరిచయం చేశారు. కీలు గుర్రం సినిమాతో ఏఎన్నార్‌ కు (ANR) స్టార్ స్టేటస్ అందించారు. ఇలాంటి గొప్ప మహిళలను ప్రేరణగా తీసుకోవాలి” అంటూ అభిప్రాయపడ్డారు. సినిమా ఒక బలమైన మీడియా. ప్రతి తరానికి దాని ప్రభావం ఉంటుందని వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేశారు.

కన్నప్పలో ప్రభాస్.. అక్షయ్ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkaiah Naidu

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

19 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version