Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

వైరల్ అవుతున్న విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

  • May 22, 2023 / 08:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!

రాజమౌళి మహేష్ కాంబో మూవీ షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుందనే సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ ఆలస్యం కావడం ఈ సినిమాపై ప్రభావం చూపుతోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 2026 సంవత్సరంలో రిలీజయ్యే అవకాశం ఉండగా ఈ మూవీలో మహేష్ బాబు స్పై తరహా పాత్రలో కనిపించే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. 2023 చివర్లో లేదా 2024 మొదట్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ గురించి మరిన్ని ప్రశ్నలకు సైతం ఆయన సమాధానం ఇచ్చారు. రాజమౌళి సినిమాలలో పురాణాల, ఇతిహాసాల స్పూర్తి కచ్చితంగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

మహేష్ రోల్ ఏ పౌరాణిక పాత్ర ఆధారంగా తీయడం లేదని ఆయన కామెంట్లు చేశారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశం ఉందని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ఉన్నాయని తెలుస్తోంది. మహేష్ 29వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. మహేష్ జక్కన్న కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి బడ్జెట్ విషయంలో ఏ మాత్రం హద్దులు లేవని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #mahesh
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

21 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

23 hours ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 hour ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

2 hours ago
Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

18 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

19 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version