Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » అర్జున్ సినిమాకు తీసుకున్న డబ్బులు విశ్వక్ వెనక్కి ఇచ్చారా..ఏంచెప్పారంటే?

అర్జున్ సినిమాకు తీసుకున్న డబ్బులు విశ్వక్ వెనక్కి ఇచ్చారా..ఏంచెప్పారంటే?

  • March 20, 2023 / 06:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ సినిమాకు తీసుకున్న డబ్బులు విశ్వక్ వెనక్కి ఇచ్చారా..ఏంచెప్పారంటే?

సినీ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈయన స్వీయ దర్శకత్వంలోనే నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విశ్వక్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ మీడియా సమావేశంలో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు ఈయన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఒక మీడియా ప్రతినిధి ఏకంగా విశ్వక్ ను ప్రశ్నిస్తూ అర్జున్ సర్జ సినిమా గురించి అడిగారు.గతంలో ఈయన సీనియర్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలుకాకుండానే ఆగిపోయింది.

ఇలా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అర్జున్ విశ్వక్ మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఇక విశ్వక్ వ్యవహార శైలి పై అర్జన్ ఫిలిం ఛాంబర్ లో కూడా ఫిర్యాదు. ఇలా అప్పట్లో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. తాజాగా ఈ విషయం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ అర్జున్ సినిమా కోసం మీరు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి వెనక్కి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు విశ్వక్ సమాధానం చెబుతూ ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడే సమయం సందర్భం ఇది కాదు. ఈ సినిమాకు ఆ సినిమాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేను ప్రస్తుతం ఆ సినిమా గురించి మాట్లాడదలచుకోలేదు. కేవలం కొందరిపై ఉన్న గౌరవంతోనే నేను ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా అర్జున్ తో ఉన్నటువంటి విభేదాలు గురించి విశ్వక్ తాజాగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishwak Sen
  • #Arjun
  • #arjun sarja
  • #Hero Arjun Sarja
  • #Hero Vishwak Sen

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishwak Sen : మాస్ కా దాస్ సినీ ప్రయాణం వెనుక ఇన్ని కష్టాలున్నాయా ?

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

6 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

6 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

6 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

6 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

6 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

10 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

15 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version