Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Vishwak Sen: ఆ సమయంలో భయం వేసిందన్న విశ్వక్.. ఏం జరిగిందంటే?

Vishwak Sen: ఆ సమయంలో భయం వేసిందన్న విశ్వక్.. ఏం జరిగిందంటే?

  • March 2, 2024 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ఆ సమయంలో భయం వేసిందన్న విశ్వక్.. ఏం జరిగిందంటే?

మహాశివరాత్రి పండుగ కానుకగా రిలీజ్ కానున్న గామి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ గామి ట్రైలర్ గురించి పాజిటివ్ గా స్పందించడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. గామి ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది. గ్రీన్ మ్యాట్ షూట్ కోసం 5000 కేజీల ఉప్పును గుట్టలుగా పోశారని ఆయన అన్నారు.

తాను మేకప్ వేసుకుని ఉప్పుగుట్టలు ఎక్కుతుంటే ఆ ఉప్పు దుస్తుల లోనికి వెళ్లేదని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో ఉప్పు దుస్తుల లోపల ఇబ్బంది పెడుతున్నా భరించానని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమా కోసం హిమాలయాల దగ్గర గడ్డ కట్టిన నదిపై షూట్ చేయాల్సి వచ్చిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. ఐస్ కరిగి నీటిలో పడితే 40 కిలోమీటర్ల వరకు కొట్టుకొని పోతామని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

ఆ సీన్ షూట్ సమయంలో ఎంతో భయమేసిందని ఆయన వెల్లడించారు. గామి మూవీ ఎప్పుడొచ్చినా కొత్తగా ఉండే మూవీ అని విశ్వక్ సేన్ తెలిపారు. గామి ఎమోషనల్ ఫిల్మ్ అని ఈ సినిమాలో సెకండాఫ్ ప్రేక్షకులకు ఊపిరాడనివ్వదని ఆయన వెల్లడించారు. ప్రతి సినిమాకు ఒకే విధంగా కష్టపడతానని ఈ సినిమా లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

మైనస్ 30 డిగ్రీలలో కూడా ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే డన్ కిర్క్ స్టైల్ లో ఉంటుందని ఈ సినిమాలో నా పాత్రకు డైలాగ్స్ తక్కువగా ఉంటాయని విశ్వక్ సేన్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాందిని కూడా చాలా కష్టపడిందని ఆయన అన్నారు. ఈ సినిమాను పీసీఎక్స్ ఫార్మాట్ లో కూడా రిలీజ్ చేస్తున్నామని విశ్వక్ సేన్ (Vishwak Sen) తెలిపారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaami Movie
  • #Vishwak Sen

Also Read

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

related news

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!

Vijay Devarakonda: ‘పెళ్ళిచూపులు’ కాంబో మరోసారి.. కాకపోతే ఈసారి..!

HIT 4: హిట్ 4 కోసం ఇద్దరు హీరోలా?

HIT 4: హిట్ 4 కోసం ఇద్దరు హీరోలా?

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

trending news

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

3 hours ago
Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

Mega 157: అనిల్ ఎంత టాలెంటేడో… ఇప్పుడు బయటపడుద్ది..!

4 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

1 day ago

latest news

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

కేన్స్ 2025: మన టాలీవుడ్ లేదే..?

3 hours ago
ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

ఫాల్కే బయోపిక్.. వారసుడు ఏమన్నారంటే..!

3 hours ago
బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

4 hours ago
Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

5 hours ago
Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version