Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

  • May 22, 2025 / 08:28 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

వార్ 2(War 2) .. యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో రూపొందుతోన్న ఈ బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మొదట్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఎన్టీఆర్(Jr NTR)  – హృతిక్ రోషన్ (Hrithik Roshan)  కాంబినేషన్, స్పై యాక్షన్ బ్యాక్‌డ్రాప్, భారీ నిర్మాణ సంస్థ అన్నీ కలసి సినిమాకు పాన్ ఇండియా లెవెల్ హైప్‌ను తీసుకొచ్చాయి. కానీ తాజాగా రిలీజ్ అయిన టీజర్ మాత్రం ఈ ఊపును నిలుపుకోలేకపోయింది. హృతిక్ విజువల్స్ మెప్పించగా, ఎన్టీఆర్ పాత్ర ప్రెజెంటేషన్ విషయంలో నెగటివ్ కామెంట్లు చుట్టుముట్టాయి.

War 2

War 2 Teaser Effect Tensions Around Telugu Rights (1)

తెలుగు ప్రేక్షకుల్లో అంచనాల వెనకడుగు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) – రజనీకాంత్  (Rajinikanth)  కాంబోలో రూపొందుతోన్న కూలీ (Coolie)  మాత్రం అసలైన హైప్‌ను సంపాదించుకుంటోంది. రజిని మాస్ లుక్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లోకేష్ మేకింగ్, అలాగే నాగార్జున (Nagarjuna) పాత్ర నేపథ్యంలో తెలుగు మార్కెట్లో కూడా ఈ సినిమాకు మాస్ కనెక్ట్ బలంగా ఏర్పడుతోంది. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే… కూలీ, వార్ 2 కంటే ముందు ఉన్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

War 2 Needs Jr NTR Push to Beat Coolie Buzz (2)

ఇలాంటి సమయంలో వార్ 2 హైప్‌కి కొత్త ఉత్కంఠ తీసుకురావాలంటే, ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా ప్రమోషన్‌లోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. టీజర్ తర్వాత ట్రైలర్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్‌లు, ఈవెంట్ హంగామా.. అన్నింటిలోనూ ఎన్టీఆర్ ముందుండాల్సిందే. ఎందుకంటే, హృతిక్ బలం ఉత్తరాదిలో ఉంది కానీ తెలుగు మార్కెట్లో మాత్రం సినిమాకు ఎన్టీఆర్ ఒక్కడే పిల్లర్. ఇది బాలీవుడ్ ఎంట్రీగా కూడా ఎన్టీఆర్‌కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో, ఈ బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది.

Is War 2 Movie Surprise Mis Fired (1)

వార్ 2 టీమ్ ఇకపై ఎంత వేగంగా స్ట్రాటజీ మార్చుకుంటుందో, ఎన్టీఆర్ ప్రమోషన్ ఎలా ఉంటుందోపై తెలుగు మార్కెట్లో సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. కూలీ మీదుగా వస్తున్న పాజిటివ్ వేవ్‌ని ఢీకొట్టాలంటే, ఎన్టీఆర్ హై వోల్టేజ్ ప్రమోషన్ తప్పదు. ఇప్పుడు టార్గెట్ ట్రైలర్‌తో షాక్ ఇవ్వడం, ఆపై ఎన్టీఆర్ అండతో ఆడియన్స్‌ను థియేటర్లవైపు తిప్పడం.. ఇది వార్ 2 సక్సెస్ కు మార్గం అవుతుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version