Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

  • August 26, 2026 / 05:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

ఒకప్పుడు భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌తో సినిమా చేశాక.. ఆ హీరో నెక్స్ట్‌ సినిమా ఎవరితో చేస్తారు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపించేది. దానికి కారణం ఆయనతో సినిమా చేశాక ఆ హీరోకు ఓ లెవల్‌ సెట్‌ అయిపోతుంది. ఆ తర్వాత ఏ సినిమా చేసినా రాజమౌళితో చేసిన సినిమాను మించి ఉండాలి అనే మాట ఉండటమే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ ‘సాహో’ చేస్తే ఆ ఊపు సరిపోలేదు ప్రేక్షకులకు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఇటు ఎన్టీఆర్‌, అటు రామ్‌చరణ్‌ ఆ స్థాయి సినిమాలు చేయలేకపోయారు. దీంతో ఇబ్బందిపడ్డారు.

Maheshbabu

ఇప్పుడు ఇదే పరిస్థితి మహేష్‌బాబుకు వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్న మహేష్‌.. ఆ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అనిల్‌ రావిపూడి పేరు చర్చలోకి వచ్చింది. అంత పెద్ద సినిమా చేశాక కాస్త రిలీఫ్‌ ఉండేలా వినోదాత్మక చిత్రం చేయాలని అనుకుంటున్నారని ఆ వార్తల సారాంశం. కానీ ‘తామేం కలసి సినిమా చేయడం లేదని అనిల్ రావిపూడి చెప్పేశారు. సో ఈ కథ క్లియర్‌.

కానీ మహేష్‌ నెక్స్ట్‌ ఆలోచనేంటి అనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే వినిపిస్తున్న సమాచారం ప్రకారం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో మహేష్‌ ఓ సినిమా చేస్తాడని. అందుకే రీసెంట్‌గా బర్త్‌ డే విషెస్‌ డిఫరెంట్‌గా వచ్చాయి కూడా. కానీ అదంత ఈజీనా అనేది చూడాలి. ఎందుకంటే సందీప్‌ పాత్రలు చాలా వైల్డ్‌గా ఉంటాయి. మరి మహేష్‌ అలాంటి పాత్రలు చేస్తారా? అలాగే సందీప్‌ ఎప్పటికి ఖాళీ అవుతారు అనేది కూడా ప్రశ్న.

ఇవన్నీ తేలాలంటే మార్చి చివరి వారం రావాల్సిందే. ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ సినిమాను రిలీజ్‌ చేస్తాం అంటున్నారు కాబట్టి మార్చి ఆఖరున ప్రచారంలో విదేశీ మీడియాకో లేక పక్క రాష్ట్రం మీడియాకో మహేష్‌ బాబు, రాజమౌళి అండ్‌ కో. ఇంటర్వ్యూలు ఇస్తారు. అప్పుడు ఈ విషయం కూడా తేలొచ్చు. అదేంటి తెలుగు మీడియాకు ఇవ్వరా అంటే.. రాజమౌళి సినిమాలకు తెలుగు మీడియాకు నేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సంద్భాలు ఏమున్నాయా అనేది ఆలోచించాలి. పెద్ద దర్శకుడు అయిన తర్వాత.. ఆయన ఈ ఫీట్‌లు చేయలేదుగా.

 పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Maheshbabu
  • #Sandeep Reddy Vanga
  • #Varanasi

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

2 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

2 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

4 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

11 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

1 hour ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

2 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

3 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version