Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » టైటిల్‌ వార్‌.. వాళ్లని వీళ్లను అనడం లేదు.. ముందు మనం మారాలి!

టైటిల్‌ వార్‌.. వాళ్లని వీళ్లను అనడం లేదు.. ముందు మనం మారాలి!

  • October 21, 2024 / 08:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్‌ వార్‌.. వాళ్లని వీళ్లను అనడం లేదు.. ముందు మనం మారాలి!

తెలుగు జనాల డబ్బులు కావాలి.. తెలుగులో టైటిల్స్‌ పెట్టరు. ఎందుకు డబ్బింగ్‌ సినిమాలు చూడాలి అంటూ గత కొన్ని రోజులుగా మన సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కనిపిస్తూనే ఉన్నాయి. ఏకంగా ఓ అగ్ర హీరో సినిమాను డబ్బింగ్‌ చేసి తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి ‘ఇదీ అసలు విషయం’ అని చెప్పారు. అయితే నిజానికి మన తెలుగు సినిమాల (Tollywood) పేర్లు తెలుగులో ఉంటున్నాయా? అంటే..

Tollywood

చాలా ఏళ్ల క్రితం కూడా ఈ ప్రశ్న టాలీవుడ్‌లో వచ్చింది. అయితే దానిని ఓ సినిమా, ఆ సినిమా హీరో క్యాష్‌ చేసుకుని సినిమాకు ప్రచారం చేసుకున్నారు. ఇండస్ట్రీ హిట్‌ కూడా సాధించారు. ఆ విషయం పక్కనపెడితే ఇప్పడు తెలుగులో విడుదలవుతున్న, విడుదల కాబోతున్న సినిమాల పేర్లు తెలుగులోనే ఉంటున్నాయా? కనీసం అక్షరాలు అయినా తెలుగులో రాస్తున్నారా? అంటే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?

మీరే కావాలంటే చూడండి.. ఈ ఏడాది భారీ విజయం అందుకున్న ‘కల్కి: 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టైటిల్‌ను ఇంగ్లిష్‌లోనే ఎక్కువగా ప్రచారం చేశారు. రవితేజ (Ravi Teja) మరో డిజాస్టర్‌ ‘ఈగల్‌’ (Eagle) పరిస్థితి కూడా అంతే. ఇక కలక్షన్ల గురించి ఎక్కువగా ఇటీవల మాట్లాడుతున్న నాగవంశీ (Suryadevara Naga Vamsi)  నిర్మించిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మొన్న వచ్చి వెళ్లిపోయిన ‘విశ్వం’ లెక్క మీరే చూసి ఉంటారు.

ఇక ఇప్పుడు రావాల్సిన ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) .. సంక్రాంతికి వస్తా అంటున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) పోస్టర్లు ఇంగ్లిష్‌తోనే నిండిపోతున్నాయి. పాన్‌ ఇండియా సినిమాలకు ఇంగ్లిష్‌ పేర్లు ఓకే.. అయితే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పోస్టర్లు వేయడానికి ఇబ్బంది ఏంటి అనేదే ప్రశ్న. కాబట్టి ముందు మనం మారి.. తర్వాత ఇతర పరిశ్రమలకు చెబుదాం. ఏమంటారు? ఈ క్రమంలో తెలుగులోనే పోస్టర్లు వేస్తున్న కొన్ని సినిమాల వాళ్లను తప్పక అభినందించాల్సిందే.

‘పుష్ప 2’ ఐటెమ్‌ సాంగ్‌.. తెరపైకి వచ్చిన కొత్త కపూర్‌ గర్ల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eagle
  • #Game Changer
  • #Kalki 2898 AD
  • #Lucky Baskhar
  • #Tillu Square

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Shankar: శంకర్ సడన్ సైలెన్స్.. ఇది నిజమేనా?

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కామెంట్స్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 hour ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

1 min ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

59 mins ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

3 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

5 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version