Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Naatu Naatu Song: ‘నాటు నాటు’ 15 టేకుల కష్టం వృథా చేశారా?

Naatu Naatu Song: ‘నాటు నాటు’ 15 టేకుల కష్టం వృథా చేశారా?

  • March 23, 2022 / 11:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naatu Naatu Song: ‘నాటు నాటు’ 15 టేకుల కష్టం వృథా చేశారా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ‘నాటు నాటు’ పాట గురించి, అందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఒకే సింక్‌లో వేసిన హుక్‌ స్టెప్‌ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. ఒకవేళ మాట్లాడలేదు అంటే… ఆ సినిమా గురించి అంతగా ఫాలో అవ్వలేదనే చెప్పాలి. ఈసారి కాదు కానీ, మొన్నామధ్య సంక్రాంతికి సినిమా విడుదల చేస్తారు అనుకున్నప్పుడు ఆ పాట గురించి అంతగా మాట్లాడారు. సినిమాలో ఆ హుక్‌ స్టెప్‌ గురించి పదే పదే చెప్పారు, డ్యాన్స్‌లు వేసి చూపించారు కూడా. ఈ పాట గురించి పుంకాలు పుంకాలు చెప్పారు.

Click Here To Watch NEW Trailer

అయితే తాజాగా ఈ పాట గురించి మరో ఆసక్తికర విషయం బయటికొచ్చింది. నాటు నాటు పాట కోసం అందులోనూ ఆ హుక్‌ స్టెప్‌ కోసం 17 టేక్‌లు తీసుకున్నారని చాలా రోజపులుగా రామ్‌చరణ్‌, తారక్‌ చెబుతూ వస్తున్నారు. తాము ఎన్నిసార్లు చేసినా… ఇద్దరి సింక్‌ పర్‌ఫెక్ట్‌గా లేదంటూ రాజమౌళి 17 టేకులు చేయించారు. అయితే అందులో ఆఖరిదైన 17వ టేక్‌ ఓకే అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఓకే అయ్యింది రెండో టేకేనట. ట్విస్ట్‌ అదిరింది కదా. ఇటీవల ఈ విషయం తారక్‌, చరణ్‌ చెప్పారు.

సినిమా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ‘ఆర్‌ఆర్ఆర్‌’ టీమ్‌ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. 17 టేక్‌లు పూర్తయ్యాక… దేన్ని ఓకే చేశారు అనే విషయం తెలుసుకుందాం అని చూస్తే… రెండో టేక్‌ బాగుందని, అదే తీసుకున్నారని తెలిసిందట తారక్‌, చరణ్‌కు. దీంతో వారిద్దరూ ఖంగు తిన్నారట. రెండో టేక్‌ కుదిరినప్పుడు దాన్ని ఓకే చేయకుండా… అదనంగా 15 టేక్‌లు ఎందుకు చేయించడం అనుకున్నారట. మరి ఆ మాట అప్పుడన్నారో లేదో తెలియదుకానీ… ఇప్పుడైతే అన్నారు.

అన్నట్లు దీనికి రాజమౌళి చెప్పిన సమాధానం అయితే ఇంకా సూపర్‌. అన్ని టేక్‌లు తీసుకొని, ఎడిటింగ్‌ టేబుల్‌ మీద చూసినప్పుడు రెండోదే బాగుంది అనిపించింది అందుకే అదే తీసుకున్నా అని అన్నారు. మిగిలిన టేక్స్‌లో చిన్న చిన్న సింక్‌ ఇష్యూస్‌ ఉన్నాయని గమనించాను అని చెప్పారు రాజమౌళి. జక్కన్న పర్‌ఫెక్షన్‌కి ఇది ఓ ఉదాహరణ మాత్రమే అంటున్నారు అతని రామ్‌ – భీమ్‌. అదేనండి చరణ్‌, తారక్‌.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Bheemla Nayak
  • #NTR
  • #olivia morris

Also Read

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

related news

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

trending news

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సొంతవాళ్ళే చేతబడి చేశారు.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

7 mins ago
Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

41 mins ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

2 hours ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

2 hours ago

latest news

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

హీరోయిన్‌ నెంబర్‌ 3.. ‘ఓజీ’ కాస్టింగ్‌లో మరో హీరోయిన్‌

1 min ago
Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

Rajamouli: ఆర్‌ఎఫ్‌సీకి మళ్లీ వచ్చిన రాజమౌళి.. లీకుల బాధ తప్పించుకోడానికేనా?

10 mins ago
చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

19 mins ago
Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

2 hours ago
Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version