Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Balakrishna: ‘భగవంత్ కేసరి’ లో కొత్త బాలయ్యని చూస్తారట!

Balakrishna: ‘భగవంత్ కేసరి’ లో కొత్త బాలయ్యని చూస్తారట!

  • August 22, 2023 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ‘భగవంత్ కేసరి’ లో కొత్త బాలయ్యని చూస్తారట!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమా తర్వాత రూటు మార్చారు. వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ‘అఖండ’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘వీరసింహారెడ్డి’ కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘భగవంత్ కేసరి’. ‘షైన్ స్క్రీన్స్’ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.

గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన సినిమాలకి.. ఈ సినిమాకి అస్సలు పొంతన లేదు అనేది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే అనిల్ రావిపూడి గత చిత్రాల్లో మాస్ అంశాలు ఉన్నప్పటికీ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.’భగవంత్ కేసరి’ సంగతి పూర్తిగా వేరు. ఇది కంప్లీట్ సీరియస్ మూవీ. ఇందులో ఎంటర్టైన్మెంట్ అంటే బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ మాత్రమే.. అనేది స్పష్టమవుతుంది. పైగా ఇందులో (Balakrishna) బాలయ్య..

శ్రీలీలకి తండ్రి పాత్ర పోషిస్తున్నారు. టాలీవుడ్లో ఇలాంటి హుందాతనం ఉన్న పాత్రలు పోషించడానికి సీనియర్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే ఓ కంప్లైంట్ ఉంది. మొన్నటికి మొన్న ‘జైలర్’ ‘భోళా శంకర్’ సినిమాలు పక్కపక్కనే రిలీజ్ అయితే ఇలాంటి కామెంట్లు ఇంకా ఎక్కువగా వినిపించాయి. అయితే బాలయ్య ఇప్పుడు ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

2025 జూన్ ప్రోగ్రెస్ .. ఊహించని షాక్..!

related news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

trending news

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

14 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

18 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

19 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

20 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

21 hours ago

latest news

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

30 mins ago
Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ షూటింగ్‌ ఎంతవరకు వచ్చిందంటే.. డైరక్టర్‌ అప్‌డేట్‌ ఇదిగో!

Mad Square Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మ్యాడ్ స్క్వేర్’

2 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version