Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Naga Chaitanya: పాన్ ఇండియా దారులు వెతుకుతున్న నాగచైతన్య.. ఇదే మంచి ఛాన్స్!

Naga Chaitanya: పాన్ ఇండియా దారులు వెతుకుతున్న నాగచైతన్య.. ఇదే మంచి ఛాన్స్!

  • January 20, 2025 / 08:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: పాన్ ఇండియా దారులు వెతుకుతున్న నాగచైతన్య.. ఇదే మంచి ఛాన్స్!

ఇటీవల కాలంలో పాన్ ఇండియా స్టార్ నుంచి టైర్ 3 హీరోల వరకు అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై గట్టిగానే ఫోకస్ చేశారు. అన్ని సినిమాలతోను అది సాధ్యం కాదు కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చినప్పుడు పాన్ ఇండియా హిట్టు కోసం ఆరటపడుతున్నారు. ఇక అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)  కూడా చందు మొండేటి (Chandoo Mondeti) రూపొందిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’పై (Thandel) భారీ ఆశలు పెట్టుకున్నాడు. పాకిస్థాన్ జైలులో మగ్గిన భారతీయ మత్స్యకారుడి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రేమ, యాక్షన్ తరహాలో ఉండనుంది.

Naga Chaitanya:

సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చైతన్య కెరీర్‌కు పాన్ ఇండియా మార్కెట్ లో మంచి క్రేజ్ తీసుకు రానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసి, దక్షిణాది నుంచే ఉత్తరాది వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

జనవరి 26న ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ చిత్రంలోని ప్రధాన సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలిస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తండేల్‌ ప్రమోషన్లు భారీగా ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య, చందు మొండేటి ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్ చేయనున్నారు. ఇది చైతన్యకు హిందీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే అదృష్టంగా మారనుంది. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu) నిర్మించిన ఈ చిత్రంలో సాంకేతికంగా ఉన్నతమైన వర్క్ చూచించనున్నారు.

ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గత చిత్రాల పరాజయాలను అధిగమించి చైతన్య ఈ సినిమా ద్వారా మళ్లీ తన మార్క్‌ను నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నారు. పైగా సాయి పల్లవి (Sai Pallavi) , చైతన్య జంటగా నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. మొత్తం మీద, తండేల్ సినిమాతో నాగచైతన్య (Naga Chaitanya) పాన్ ఇండియా మార్కెట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. కంటెంట్ బలంగా ఉంటే, ఈ చిత్రం చైతన్య కెరీర్‌లోనే ఓ బిగ్ హిట్ అవుతుంది. మరి అతని కోరిక ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ధనుష్, సూర్య కలయికలో మల్టీస్టారర్ బ్లాస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Nagarjuna: లోకమంతా డబ్బు చుట్టే.. మరి నాగార్జున, శేఖర్‌ కమ్ముల ఏమన్నారంటే?

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

2 days ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

11 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

12 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version