Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Jack: సిద్ధు ‘జాక్’.. ఈసారి బిజినెస్ భారం గట్టిగానే..!

Jack: సిద్ధు ‘జాక్’.. ఈసారి బిజినెస్ భారం గట్టిగానే..!

  • April 9, 2025 / 06:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jack: సిద్ధు ‘జాక్’.. ఈసారి బిజినెస్ భారం గట్టిగానే..!

టాలీవుడ్‌లో స్టార్ బాయ్‌గా గుర్తింపు పొందిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఇప్పుడు మరోసారి తన హ్యాట్రిక్ హిట్‌ కోసం సిద్ధమవుతున్నాడు. డీజే టిల్లు (DJ Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square)  చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న సిద్ధు, తాజాగా జాక్ (Jack) సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈసారి సక్సెస్ టార్గెట్‌లో ఉన్నాడనే స్పష్టంగా తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం, సిద్ధుకు పూర్తి భిన్నమైన మాస్ యాక్షన్ స్టైల్‌ను అందించనుంది.

Jack

Will Siddu Jonnalagadda get Hat-trick with Jack

బేబీ (Baby)  ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలిపి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ట్రీట్ చేయబోతున్నట్లు టాక్. టిల్లు తరహాలో కాకుండా, ఓ కొత్త యాంగిల్‌తో సిద్ధు కనబడతాడన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే జాక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాం రైట్స్‌ను రూ.9 కోట్లకు, ఆంధ్రా + సీడెడ్ కలిపి రూ.16 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Pawan Kalyan: స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ తనయుడు మార్క్ శంకర్!
  • 2 'జాక్' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు!
  • 3 పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Jack Movie First Review

మొత్తంగా రూ.25 కోట్లకు పైగా బిజినెస్ జరగడం ద్వారా, హిట్ కొట్టాలంటే సినిమా గ్రాస్ రూ.40 కోట్ల దాకా వెళ్లాలి. ఇది సిద్ధు కోసం చాలామందిని ఆశ్చర్యపరిచే లెక్క. ఇది అడ్వాంటేజ్ మాత్రమే కాదు, అతని మార్కెట్ ఎలా మారిందన్నదానికి నిదర్శనం. ఈ సినిమాతో సిద్ధు పారితోషికం కూడా దూసుకెళ్లిపోయింది. టిల్లు విజయాల తర్వాత జాక్ కోసం రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన సిద్ధు, ఇప్పుడు మాస్ ఆడియెన్స్‌కు, క్లాస్ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉన్న యువ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు.

New Headache on Jack Release On Time

జాక్ హిట్ అయితే టాప్ లీగ్‌లోకి అడుగుపెడతాడన్నది ట్రేడ్ లో విశ్లేషణ. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని అచ్చు రాజమణి(Achu Rajamani),  సామ్ సీఎస్ (Sam C. S.), సురేష్ బొబ్బిలి (Suresh Bobbili ) ముగ్గురు కలిసి అందించగా.. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad), బాపినీడు భారీ స్థాయిలో నిర్మించారు. ఏప్రిల్ 10న జాక్ విడుదల కానుంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తే, సిద్ధు జొన్నలగడ్డకు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఖాయం. ఇకపై అతడి సినిమాలు పెద్ద మార్కెట్‌కి చేరే అవకాశం ఉంది.

సినీ పరిశ్రమలో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhaskar
  • #Jack
  • #Siddu Jonnalagadda
  • #Tillu Square

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

3 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

6 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

1 hour ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

1 hour ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

1 day ago
Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version