Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Writer Mohan: ఆ సినిమా కథ 70 మందికి చెప్పారట.. ఎవరూ ఊహించలేదట!

Writer Mohan: ఆ సినిమా కథ 70 మందికి చెప్పారట.. ఎవరూ ఊహించలేదట!

  • December 20, 2024 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Writer Mohan: ఆ సినిమా కథ 70 మందికి చెప్పారట.. ఎవరూ ఊహించలేదట!

పేరుతోనే సినిమాకు అటెన్షన్‌ సంపాదించడం ఎలా? ఈ ప్రశ్నకు రీసెంట్‌ సమాధానం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. (Sreekakulam Sherlock Holmes) వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) ప్రధాన పాత్రలో రైటర్‌ మోహన్‌ (Writer Mohan) దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ నెల 25న విడుదలవుతున్న నేపథ్యంలో దర్శకుడు సినిమా గురించి, సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అందులో పిక్‌ ఆఫ్‌ ది ఇంటర్వ్యూలో ఏంటంటే.. నిర్మాత చెప్పారని ఆయన ఈ కథను 70 మంది వినిపించారట. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఎవరూ నెక్స్ట్‌ ఏం జరుగుతుందని ఊహించలేకపోయారట.

Writer Mohan

Writer Mohan About Srikakulam Sherlock Holmes Movie (1)

రాజీవ్‌ గాంధీ హత్యకి గురైన రోజు జరిగే కథగా ఈ సినిమా ప్రారంభమవుతుందట. విశాఖ పర్యటన తర్వాత రాజీవ్‌ శ్రీపెరంబుదూర్‌ వెళ్లారు. అక్కడ హత్యకి గురయ్యారు. ఆ రోజునే సినిమాలో ఓ సంఘటన జరుగుతుంది. దాని చుట్టూనే సినిమా తిరుగుతుందట. సినిమా కథ అంటూ ఏడుగురు చుట్టూ సాగుతుందని, ఒక పాత్ర వెన్నెల కిషోర్‌ అని చెప్పారు. పోలీసు అధికారి కావాలని కలలు కనే కుటుంబం నుండి వెన్నెల కిషోర్‌ పాత్ర వస్తుందట. అయితే ఎందుకు డిటెక్టివ్‌ అయ్యాడు అనేదే పాయింట్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జపాన్ ప్రేక్షకులకి సారీ చెబుతూ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్!
  • 2 సంధ్య థియేటర్ తెరవెనుక చరిత్ర.. ఎన్ని ఘట్టాలో..!
  • 3 లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా!

ఇక ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఈ కథను 70 మందికి వినిపించారు రైటర్‌ మోహన్‌. నిర్మాత అడగడంతోనే అలా చేశారట. ఈ క్రమంలో ఒక్కరు కూడా ఏ సీన్‌ తర్వాత ఏమొస్తుంది అని ఊహించలేకపోయారట. ఇక షెర్లాక్‌ హోమ్స్‌ అంటే అర్థం కాదేమో అని.. చంటబ్బాయ్‌ గారి తాలూకా అని ఆ సినిమాను, పాత్రను గుర్తు చేసే ప్రయత్నం చేశామని రైటర్ మోహన్‌ తెలిపారు.

ఇక రైటర్‌ మోహన్‌ (Writer Mohan) లైఫ్‌ గురించి చూస్తే.. ఆయన ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) దగ్గర రచయితగా తన ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) , జీవిత రాజశేఖర్‌ (Jeevitha) తదితరుల దగ్గర రచనా విభాగంలో పని చేశారు. అలా రచయితగా అనుభవం సాధించాకే దర్శకత్వం వైపు వచ్చారు.

ప్రేమ పుకార్లపై ఓ క్లారిటీ ఇచ్చిన VD!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreekakulam Sherlock Holmes
  • #Vennela Kishore
  • #Writer Mohan

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

9 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

9 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

9 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

1 day ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

1 day ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

1 hour ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

2 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

5 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version