Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Yatra2 Collections: ‘యాత్ర 2’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Yatra2 Collections: ‘యాత్ర 2’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • February 11, 2024 / 05:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yatra2 Collections: ‘యాత్ర 2’ 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్‌గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అని చెప్పాలి. కానీ రెండో రోజు డౌన్ అయిపొయింది. మూడో రోజు కూడా పెద్దగా గ్రోత్ చూపింది అంటూ ఏమీ లేదు. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.37 cr
సీడెడ్  0.47 cr
ఆంధ్ర(టోటల్)  0.31 cr
ఏపీ + తెలంగాణ  1.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.26 cr
ఓవర్సీస్   0.30 cr
వరల్డ్ వైడ్ టోటల్   1.71 cr

‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.71 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.6.29 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఆదివారం ఈ సినిమా ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jiiva
  • #Yatra 2

Also Read

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

related news

Keerthy Suresh: ఛాలెంజింగ్ రోల్లో కీర్తి సురేష్.. షాకింగ్ ఇది!

Roshan: శ్రీకాంత్.. అతి జాగ్రత్తతో కొడుకు టైం వేస్ట్ చేస్తున్నాడా?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Deva Katta: బయోపిక్‌లపై ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నారంటే?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Baahubali: బిగ్‌ ‘బాహుబలి’.. వెనుక రీజన్‌ ఇదేనా? అందుకే తెస్తున్నారా?

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

trending news

19 hours ago
Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

Ee Valayam: మలయాళ ‘ఈ వలయం’ చూశారా? చూస్తే కచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది!

20 hours ago
Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

Hari Hara Veeramallu: ‘వీరమల్లు’ కి టికెట్ రేట్ల పెంపు.. ఎంతవరకు అంటే?

20 hours ago
Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

2 days ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

2 days ago

latest news

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

8 Vasantalu: ‘8 వసంతాలు’ మరోసారి థియేటర్లలో.. అసలు మేటర్ ఇది!

20 hours ago
Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

21 hours ago
Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

2 days ago
Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version