సినిమా ప్రపంచంలో సంగీతానికి ఉన్న స్థానం అనిర్వచనీయం. సంగీతం యొక్క సామర్ధ్యం ఎంత అంటే… సామాన్యుడు నుంచి సంపన్నుడు వరకూ పులకించిపోయే అంతవరకూ. అయితే అదే సంగీతానికి సరైన పదాలు పల్లవి, చరణం రూపంలో తోడైతే ఆ పాట కీర్తి పూర్తిగా పతాకానికి చేరుతుంది. మరి అలాంటి కొన్ని పాటలను…ఆ పాటలలో ‘పలవి-చరణాల’ రూపంలో ఉన్న అద్భుతాలను ఒక లుక్ వేద్దాం రండి…