మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడు ఒక్కో రకమైన టాలెంట్ కలిగి ఉన్నవారు. ముఖ్యంగా సినిమాకు కమర్షియల్ హంగులు దిద్దడంలో మన తెలుగు దర్శకుల తీరే వేరు. ఇదిలా ఉంటే మన వాళ్ళు తెలుగు లోనే కాకుండా ఇతర బాషల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోగా, మరికొందరు అరా, కొరా సినిమాలతో ఎంట్రీ ఇచ్చారు. ఇక మన దర్శకులు ఇతర బాషల్లో తీసిన సినిమాల్లో కొన్ని చూద్దాం రండి.
శేఖర్ కమ్ముల : తమిళంలో అనామిక