న్యూ ఇయర్ వచ్చేసింది. సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకుల వెయిట్ చేస్తున్న టైం ఇది. ఇలాంటి టైంలో థియేటర్లకి వెళ్లే అవకాశాలు లేవు. అందుకే ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేయాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ వీకెండ్ కి ఓటీటీల్లో (OTT Releases) 15 సినిమాల వరకు సందడి చేయబోతున్నాయి. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :