గత వారం రిలీజ్ అయిన ‘కోర్ట్’ మంచి హిట్ అయ్యింది. ఈ వీకెండ్ కూడా మంచిగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం పెద్దగా బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కావడం లేదు. అలాగే రీ- రిలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వారం ఓటీటీ సినిమాలే ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం (Weekend Releases) రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను గమనిస్తే :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1) పెళ్లి కాని ప్రసాద్ (Pelli Kani Prasad) : మార్చి 21న విడుదల
2) షణ్ముఖ : మార్చి 21న విడుదల
3) ఆర్టిస్ట్ : మార్చి 21న విడుదల
4) అనగనగా ఆస్ట్రేలియాలో : మార్చి 21న విడుదల
5) టుక్ టుక్ : మార్చి 21న విడుదల
6) ది సస్పెక్ట్ : మార్చి 21న విడుదల
7) కిస్ కిస్ కిస్సిక్ : మార్చి 21న విడుదల
8) సలార్ (Salaar) – (సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్) : మార్చి 21న విడుదల
9) ఎవడే సుబ్రహ్మణ్యం(రీ రిలీజ్) (Yevade Subramanyam) : మార్చి 21న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :
ఆహా :
10) బ్రహ్మానందం (Brahma Anandam) : మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్ :
11) జితేందర్ రెడ్డి (Jithender Reddy) : మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
12) క్రైమ్ పాట్రోల్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
13) అంటిల్ యు బార్న్(సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
14) ది ఔట్ రన్ : మార్చి 18 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) ది ట్విస్టర్ : మార్చి 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
16) వోల్ఫ్ కింగ్ : మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) బిగ్ వరల్డ్(చైనీస్) : మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) ఆఫీసర్ : మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్ :
19) అనోరా : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్ :
20) బేబీ అండ్ బేబీ (తమిళ్) : మార్చి 21 నుండి స్ట్రీమింగ్ కానుంది