This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?
- January 27, 2026 / 06:06 PM ISTByPhani Kumar
జనవరి క్లైమాక్స్ కి వచ్చేసింది. ఈ నెల మొత్తం థియేటర్లలో సంక్రాంతి సినిమాలే సందడి చేశాయి. ఈ చివరి వారం(This Week Releases) కూడా పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి వాటి లిస్టుని గమనిస్తే :
This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :
1)ఓం శాంతి శాంతి శాంతిః : జనవరి 30న విడుదల
2)గాంధీ టాక్స్ : జనవరి 30న విడుదల
3)మర్దానీ 3 : జనవరి 30న విడుదల
4)మయసభ : జనవరి 30న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్
సన్ నెక్స్ట్
5)పతంగ్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్
6)ఛాంపియన్ : జనవరి 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
7)A లెటర్ టు మై యూత్ : జనవరి 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)బ్రిడ్జెర్ టోన్- సీజన్ 4 : జనవరి 29 నుండి స్ట్రీమింగ్ కానుంది
9)96 మినిట్స్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
10) ది గంగ్నమ్ ప్రాజెక్ట్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)సలివాన్స్ క్రాసింగ్ : జనవరి 31 నుండి స్ట్రీమింగ్ కానుంది
జియో హాట్ స్టార్
12) సర్వం మాయ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) వండర్ మెన్ : జనవరి 28 నుండి స్ట్రీమింగ్ కానుంది
14)గుస్టాక్ ఇష్క్ : జనవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
15)అనకొండ : జనవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)గ్రీన్ ల్యాండ్ 2 : జనవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
17) ప్రైమేట్ : జనవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
18)సైలెంట్ నైట్ డెడ్లీ నైట్ : జనవరి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది
ఈటీవీ విన్
19) గొల్ల రామవ్వ : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
20) టిన్ సోల్జర్ : జనవరి 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














