Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

  • March 24, 2023 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

నెల రోజులుగా థియేటర్లలో సందడి లేదు. కాబట్టి ఈ గ్యాప్ ను చిన్న సినిమాలు ఫిల్ చేయాలనుకున్నాయి . అయితే ఇందులో హిట్ అయిన సినిమాలు ఏవీ లేవు అనుకోండి. ‘బలగం’ ‘దాస్ క ధమ్కీ’ వంటి క్రేజీ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. అయితే ఈ సినిమాలకు అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ధియేటర్ కు రప్పించే సత్తా లేదు. ఆ ముచ్చట కోసం దసరా సినిమా వచ్చే వరకు వెయిట్ చెయ్యాలి. అయితే ఓటీటీలో మాత్రం సందడి మిస్ అవ్వడం లేదు. ఈ వీకెండ్ కు కూడా ధియేటర్లకు మించి సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో సందడి చేయబోతున్న ఆ సినిమాలు /సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) బకాసురన్ (తమిళ్) – అమెజాన్ ప్రైమ్ వీడియో

2) క్రైమ్స్ ఆజ్ కల్( హిందీ సిరీస్) – అమెజాన్ ప్రైమ్ వీడియో

3) హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్( టర్కీష్ సిరీస్) – నెట్ ఫ్లిక్స్

4) హై అండ్ లో ద వరస్ట్ ఎక్స్ (క్రాస్) –( కొరియన్ మూవీ)- నెట్ ఫ్లిక్స్( మార్చి 25)

5) క్రైసిస్(హాలీవుడ్) –నెట్ ఫ్లిక్స్( మార్చి 25)

6) ద నైట్ ఏజెంట్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్

7) ఫ్యూరీస్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్

8) జానీ – పోలీష్ సినిమా – నెట్ ఫ్లిక్స్

9) సక్సెసెన్ సీజన్ 4(హాలీవుడ్ వెబ్ సిరీస్) – మార్చి 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్

10) దే దక్కా – మరాఠీ సినిమా – జీ5

11) కంజూస్ మాకీచూస్ – హిందీ సినిమా – జీ5

12) పూవన్ – మలయాళ మూవీ – జీ5

13) పురుష ప్రేతమ్ – మలయాళ సినిమా – సోని లీవ్

14) ఇందుబాల బాతేర్ హోటల్ సీజన్ 2 – బెంగాలీ వెబ్ సిరీస్- హోయ్ చోయ్

15) ఇన్ సైట్( హాలీవుడ్) – బుక్ మై షో

16) మూన్ రైజ్ (హాలీవుడ్) – బుక్ మై షో (స్ట్రీమింగ్)

17) లెగసీ పీక్ (హాలీవుడ్) –బుక్ మై షో (స్ట్రీమింగ్)

18) మ్యాక్స్ స్టీల్ (హాలీవుడ్)- లయన్స్ గేట్ ప్లే

19) ఆన్ ది లైన్( హాలీవుడ్) -లయన్స్ గేట్ ప్లే

20) తూ జక్మ్ హై సీజన్ 2(హిందీ సిరీస్ )–ఎమ్ఎక్స్ ప్లేయర్ ( స్ట్రీమింగ్)

21) కర్మ ( గుజరాతీ మూవీ) –షీమారో మీ( స్ట్రీమింగ్ )

22) ఓ మేరీ లైలా – మలయాళ మూవీ –సైనా ప్లే ( స్ట్రీమింగ్)

23) చోర్ నికల్ కే భాగా – హిందీ సినిమా – నెట్ ఫ్లిక్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bakasuran
  • #Crime Aaj Kal
  • #johnny
  • #Karma
  • #O'Meri Laila

Also Read

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. అన్నీ ఓటీటీలోనే

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

trending news

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

Vishwambhara: ‘విశ్వంభర’… చిరు చెప్పినట్టు జరగడం లేదుగా!

6 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ వసూళ్లు.. వృధా పోరాటం

6 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఇప్పటి వరకు లాభం ఎంత?

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

9 hours ago

latest news

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

Vishwambhara: చిరంజీవి ‘విశ్వంభర’ డేట్‌ చెప్పేశారు.. వశిష్ట ఆ టైమ్‌కి రెడీ చేస్తారా?

5 hours ago
Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

Kantara: రణ్‌వీర్‌పై కేసు నమోదు.. ‘కాంతార’ ఇమిటేషన్‌ ఎఫెక్ట్‌ ఆగేలా లేదుగా

8 hours ago
Varanasi : ఏప్రిల్ 7, 2027 విడుదల అంటూ వారణాసి నగరమంతా భారీ హోర్డింగ్స్..అసలు విషయం ఏంటంటే..?

10 hours ago
Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version