Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 27 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

ఈ వారం కూడా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ అవ్వడం లేదు. కానీ చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీల్లో అయితే ‘సత్యం సుందరం’ వంటి క్రేజీ సినిమాలు.. అలాగే కొన్ని (Weekend Releases) సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్ ను ఒకసారి గమనిస్తే :

Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) వెనమ్ – ది లాస్ట్ డ్యాన్స్ : అక్టోబర్ 24 న విడుదల

2) పొట్టెల్ : అక్టోబర్ 25న విడుదల

3) లగ్గం : అక్టోబర్ 25న విడుదల

4) రోటీ కపాడా రొమాన్స్ : అక్టోబర్ 25న విడుదల

5) నరుడి బ్రతుకు నటన : అక్టోబర్ 25న విడుదల

6) సి.202 : అక్టోబర్ 25న విడుదల

7) ఎంత పనిచేసావ్ చంటి : అక్టోబర్ 25న విడుదల

8) మిస్టర్ పర్ఫెక్ట్(రీ రిలీజ్) (Mr. Perfect) : అక్టోబర్ 22న విడుదల

9) ఈశ్వర్ (రీ రిలీజ్) (Eeswar) : అక్టోబర్ 23న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..లు :

నెట్ ఫ్లిక్స్ :

10) సత్యం సుందరం (Sathyam Sundaram) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

11) ఫ్యామిలీ ప్యాక్(హాలీవుడ్) : అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్

12) ది కం బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్

13) బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్

14) దట్ నైంటీస్ షో (వెబ్ సిరీస్) : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్

15) టెర్రిటరీ(వెబ్ సిరీస్) : అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్

16) దో పత్తి (హిందీ) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

17) డోంట్ మూవ్ (హాలీవుడ్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

18) హెల్ బౌండ్ 2(కొరియన్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

19) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) : అక్టోబర్ 25న విడుదల

అమెజాన్ ప్రైమ్ :

20) నాటిలిస్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

21) జ్విగాట్ (హిందీ) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

జీ 5 :

22) ఐందం వేదం(తమిళ్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

23) ఏ జిందగీ (హిందీ) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

జియో సినిమా :

24) ది బైక్ రైడర్స్ (హాలీవుడ్) : అక్టోబర్ 21 నుండి స్ట్రీమింగ్

25) ఫ్యూరియోసా : ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

26) ది మిరండ బ్రదర్స్(హిందీ) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

ఆపిల్ టీవీ ప్లస్ :

27) బిఫోర్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్

హీరోతో ఇబ్బందా? హీరోయిన్లు ఎందుకు ఇలా ఎగ్జిట్‌ అయిపోతున్నారు?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus