OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 29 సినిమాల లిస్ట్ .!

ఈ వారం బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’, విజయ్ నటించిన ‘లియో’ , రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి :

నెట్‌ ఫ్లిక్స్:

1) క్రియేచర్ – టర్కిష్ సిరీస్

2) డూనా – కొరియన్ సిరీస్

3) ఎలైట్ సీజన్ 7 – స్పానిష్ సిరీస్

4) కండాసమ్స్: ది బేబీ – హాలీవుడ్

5) ఓల్డ్ డాడ్స్ – హాలీవుడ్

6) సర్వైవింగ్ ప్యారడైజ్ – హాలీవుడ్ సిరీస్

7) పెయిన్ హజ్లర్స్ – హాలీవుడ్

8) జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ – ఫ్రెంచ్

9) క్యాస్ట్ అవే దివా – కొరియన్ సిరీస్(అక్టోబర్ 21)

10) బాడీస్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్)

11) కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్)

12) క్రిప్టో బాయ్ – డచ్ మూవీ(స్ట్రీమింగ్)

13) నియాన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్:

14) మామా మశ్చీంద్ర – తెలుగు

15) సయెన్: డిసర్ట్ రోడ్ – హాలీవుడ్

16) ద అదర్ జోయ్ – హాలీవుడ్

17) ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ – హాలీవుడ్

18) అప్‌లోడ్ సీజన్ 3 – హాలీవుడ్ సిరీస్

19) క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 – హిందీ సిరీస్

సోనీ లివ్:

20) హామీ 2 – బెంగాలీ

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్:

21) కింగ్ ఆఫ్ కొత్త – హిందీ

బుక్ మై షో:

22) మై లవ్ పప్పీ – కొరియన్

23) ది నన్ II –హాలీవుడ్ (స్ట్రీమింగ్)

ఆహా:

24) సర్వం శక్తిమయం – తెలుగు

25) రెడ్ శాండల్‌వుడ్ – తమిళం

26) మామా మశ్చీంద్ర – తెలుగు

లయన్స్ గేట్ ప్లే:

27) మ్యూగీ మూరే – హాలీవుడ్

ఈ విన్:

28) #కృష్ణా రామా – తెలుగు(అక్టోబర్ 22)

ఆపిల్ ప్లస్ టీవీ:

29) ది పిజియన్ టన్నెల్ – హాలీవుడ్

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus