Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ ముగ్గురు దర్శకులలో ఎన్టీఆర్ ఎవరికి ఓటేస్తాడు

ఆ ముగ్గురు దర్శకులలో ఎన్టీఆర్ ఎవరికి ఓటేస్తాడు

  • May 7, 2020 / 08:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ముగ్గురు దర్శకులలో ఎన్టీఆర్ ఎవరికి ఓటేస్తాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ రీత్యా ఆయన కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ఇతర పరిశ్రమలకు చెందిన దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం ఆయన క్రేజ్ కి నిదర్శనం. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయనతో మూవీ చేయడానికి అనేక మంది కథలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ, కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ గట్టిగా ప్రయత్నించారు. ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయిన అశ్వినీ దత్ అట్లీ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో మూవీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐతే ఈ ముగ్గురు దర్శకులలో ఎవరితో ఎన్టీఆర్ తన 31వ చిత్రం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ 31వ చిత్రం ఖచ్చితంగా ఈ ముగ్గురు దర్శకుల్లో ఒకరితో ఉంటుంది అనేది ఖాయం. మరి ఎన్టీఆర్ ఎంపిక ఎవరు అనేది ఆసక్తికర అంశం. ఈ ముగ్గురు దర్శకులు ఖచ్చితంగా హిట్ ఇవ్వగల దమ్మున్న దర్శకులు. ముగ్గురు బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.

3 star directors waiting for Jr NTR

ఐతే ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో మూవీ ఒకే చేసేశాడని తెలుస్తుంది. దాదాపు ప్రశాంత్ నీల్ తోనే ఎన్టీఆర్ 31వ చిత్రం ఉంటుందని వినికిడి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే మరో ఏడాదికి పైగా సమయం ఉంది. ఈ విరామంలో ఎన్టీఆర్ మనసు ఎవరిపైకి మళ్లుతుందో చూడాలి. ఐతే ఈ ముగ్గురు దర్శకులతోనే ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా చిత్రం ఉంటుందట.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Atlee
  • #Director Sanjay Leela Bhansali
  • #Jr Ntr
  • #Mytri movie makers

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

War 2: వార్ 2 తెలుగు రైట్స్.. రేటు మళ్ళీ పెరిగిందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

22 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

23 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

23 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

2 hours ago
Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

3 hours ago
ఇటు నాగ్‌.. అటు బాలయ్య.. ఒకేసారి ఇద్దరి చూపు కోలీవుడ్‌ వైపు..!

OTT: థియేటర్లలో ఫ్లాప్‌.. ఓటీటీలో హిట్‌.. ఏం జరుగుతోంది? ఎందుకిలా?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version