Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prudhvi Raj: హాస్పిటల్లో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఏమైంది?

Prudhvi Raj: హాస్పిటల్లో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఏమైంది?

  • February 11, 2025 / 04:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj: హాస్పిటల్లో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ.. ఏమైంది?

ఇటీవల ‘లైలా'(Laila)   ప్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) మాట్లాడిన మాటలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ ఈవెంట్లో పృథ్వీ ‘ ‘లైలా’ లో దర్శకుడు రామ్ నారాయణ్ గారు నాకు ‘మేకల సత్తి’ అనే పాత్ర ఇచ్చారు. అభిమన్యు సింగ్ కి ఆపోజిట్ గా ఆ పాత్ర ఉంటుంది. సినిమాలో ఒక సీన్లో ‘మేకల సత్తిని పట్టుకురండిరా’ అని అభిమన్యు సింగ్ నాకు ధమ్కీ ఇస్తాడు. ఆ టైంలో నా దగ్గర 150 మేకలు ఉంటాయి.

Prudhvi Raj

సినిమా క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ నన్ను వదిలేసినప్పుడు నేను అడిగితే 11 మేకలే ఉన్నాయి అంటారు. ఇలా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు ఉంటాయి.” అంటూ చెప్పుకొచ్చారు. ఇవి వైసీపీ శ్రేణులకి కోపం తెప్పించాయి. దీంతో వాళ్ళు ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. ఇందుకు భయపడి హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), నిర్మాత సాహు (Sahu Garapati)  వెంటనే స్పందించి వాళ్ళకి క్షమాపణలు చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అల్లు అరవింద్.. వీడియో వైరల్!
  • 2 'బాయ్ కాట్ లైలా' పై స్పందించి ..వాళ్లకి క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్
  • 3 'లైలా' ఈవెంట్లో వైసీపీపై 30 ఇయర్స్ పృథ్వీ సెటైర్లు?

‘పృథ్వీ కామెంట్స్ తో మాకు సంబంధం లేదు, ఆయన చెప్పిన సీన్లు సినిమాలో ఉండవు’ అంటూ తోసిపుచ్చారు. ఇంతలో ఆయన హాస్పిటల్ పాలవడం చర్చనీయాంశం అయ్యింది వివరాల్లోకి వెళితే.. పృథ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వీ హాస్పిటల్ పాలయ్యారు. అందుకు కారణం ఈయనకు హై బీపీ రావడమే అని తెలుస్తుంది.

30 years Prudhvi Raj satires on political party

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. పృథ్వీ హాస్పిటల్లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కొందరు జాలిపడుతుంటే.. వైసీపీ పార్టీ కార్యకర్తలు ‘మంచి వాళ్ళని మేకలు అంటే ఇలాగే ఉంటుంది’ అంటూ నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి హై బీపీ రావడంతో ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. ‘లైలా’ సినిమా ఈవెంట్ సమయంలో వైసీపీకి పరోక్షంగా కౌంటర్ వేసి వార్తల్లో నిలిచిన పృథ్వీ..#PrudhviRaj #Laila #LailaTrailer #VishwakSen pic.twitter.com/xcT3g5HZkj

— Samba Siva Reddy Peram (@sivareddy_peram) February 11, 2025

విజయ్‌ దేవరకొండ కోసం ఆ ముగ్గురు.. నాగవంశీ భారీ ప్లాన్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Laila
  • #Prudhvi Raj

Also Read

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

3 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  ఇన్విటేషన్‌ వీడియో వైరల్‌

2 days ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version