ఇప్పట్లో ఓ సినిమా హిట్టైంది అంటే.. అది 100 రోజులు ఆడే పరిస్థితి లేదు. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. 100 రోజుల సినిమా అవ్వదు.. 100 కోట్ల సినిమా అవుతుంది. అయితే అప్పట్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పట్లో సినిమా బాగుంది అంటే 100 రోజులు ఆడేది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా అప్పట్లో ఉండేది కాదు. 100 రోజులు, 175 రోజులు, 360 రోజులు, 1000 రోజులు.. కొన్ని సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉండేవి.
మరి అప్పట్లో సంచలనం సృష్టించిన కొన్ని సినిమాలకు సంబంధించి 100 రోజులు, 175 రోజులు, 365 రోజులు వంటి పేపర్ కటింగ్ పోస్టర్లను చూద్దాం రండి:
1) ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం 100 రోజుల పేపర్ కట్టింగ్
2) ఏ.ఎన్.ఆర్ ‘దేవదాస్’ చిత్రం 100 రోజుల పేపర్ కట్టింగ్
3) మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ 100 రోజుల పేపర్ కట్టింగ్
4) బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’ 100 రోజుల పేపర్ కట్టింగ్
5) ‘అల్లుడా మజాకా’ 100 రోజుల పేపర్ కట్టింగ్
6) ‘భైరవద్వీపం’ 125 రోజుల పేపర్ కట్టింగ్
7) ‘శివ’ 100 రోజుల పేపర్ కట్టింగ్
8) ‘చంటి’ 100 రోజుల పేపర్ కట్టింగ్
9) ‘అంకుశం’ 53 రోజుల పేపర్ కట్టింగ్
10) ‘అల్లూరి సీతారామరాజు’ 175 రోజుల పేపర్ కట్టింగ్
11) ‘ముగ్గురు మొనగాళ్లు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
12) ‘నిన్నేపెళ్లాడతా’ 100 రోజుల పేపర్ కట్టింగ్
13) ‘బొబ్బిలి రాజా’ 120 రోజులు మరియు 175 రోజుల పేపర్ కట్టింగ్