Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » హీరోయిన్లుగా రాణిస్తున్న హీరోల పుత్రికలు

హీరోయిన్లుగా రాణిస్తున్న హీరోల పుత్రికలు

  • October 14, 2016 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్లుగా రాణిస్తున్న హీరోల పుత్రికలు

దక్షిణాది సినీ పరిశ్రమల్లో ఇదివరకు ఫిలిం మేకర్స్ హీరోయిన్లు కావాలంటే ఉత్తరాది వైపు చూసేవారు. నటీమణులను ఎక్కువగా ముంబై నుంచి నుంచి దిగుమతి చేసుకునేవారు. ఆ భామలకు మన భాష రాకపోయినా అందంతో థియేటర్ కి ప్రేక్షకులను రప్పించేవారు. దీంతో నార్త్ ఇండియన్ బ్యూటీలనే ఎంపిక చేసుకోవడం అలవాటైంది. ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తున్నారు నేటి స్టార్ పుత్రికలు. సినీ వారసత్వంతో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంటున్నారు. అందాల ప్రపంచంలోకి అబ్బాయిలే కాదు అమ్మాయిలు దైర్యంగా అడుగు పెట్టవచ్చని నిరూపిస్తున్నారు.

శృతి అండ్ అక్షర హాసన్Shruthi Hassanవిశ్వనటుడు కమలహాసన్, సారిక ల కుమార్తెలు శృతి హాసన్, అక్షర హాసన్. ఈ అక్క చెల్లెళ్లకి సినిమాలే లోకమయింది. సెట్స్, షూటింగ్ లను చూస్తూ పెరిగారు. హీరోల కొడుకులే సినిమాలోకి అడుగు పెట్టాలి.. కూతుళ్లు రాకూడదు అనే నానుడిని బ్రేక్ చేస్తూ శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమైంది. మూడు భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అక్షర హాసన్ కూడా ధనుష్ సరసన నటించింది. ఇప్పుడు తండ్రి కమల్ “శెభాష్ నాయుడు” చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తోంది.

మంచు లక్ష్మిManchu lakshmiడైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సినీ రంగంలో అడుగు పెట్టి ఉత్తమ విలన్ గా అవార్డు అందుకోవడమే కాదు .. గ్లామర్ పాత్రల్లోనూ మెప్పించింది. నిర్మాతగా చిత్రాలను నిర్మిస్తూ, యాంకర్ గా షో లను నిర్వహిస్తూ వెండి తెర, బుల్లి తెరపై హవా కొనసాగిస్తోంది. మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మేము సైతం కార్యక్రమం పేదల కుటుంబాల్లో వెలుగుని నింపుతోంది.

శ్రీదేవి విజయ్ కుమార్Sri Devi, Vijay Kumarఅలనాటి నటి మంజుల, నటి విజయ్ కుమార్ దంపతుల చిన్న కూతురు శ్రీదేవి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి వెండి తెరకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి సినీ ప్రముఖుల అభినందనలు అందుకుంది. 2011 లో వచ్చిన రవితేజ మూవీలో శ్రీదేవి కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది.

కార్తీక అండ్ తులసిKarthika, Thulasi80 వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన నటి రాధ కుమార్తెలు కార్తీక, తులసి. వీరిద్దరూ దక్షిణాది సినిమాల్లో సత్తా చాటుతున్నారు. కార్తీక జోష్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాగా, తులసి “మణిరత్నం” కడలి చిత్రంతో అరంగ్రేటం చేసింది. వీరిద్దరూ సినిమాకు సినిమాకు నటనలో మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఐశ్వర్య అర్జున్Aishwarya Arjunయాక్షన్ హీరో అర్జున్ కి తమిళం, తెలుగు భాషల్లో క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు రెండు చోట్ల విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ హీరో కుమార్తె ఐశ్వర్య అర్జున్. ఈమె తమిళం చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసింది. త్వరలో తెలుగులోనూ స్ట్రయిట్ చిత్రంలో కనిపించనుంది.

నిహారిక కొణిదెలNiharikaమెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. హీరోయిన్ గా తొలి అడుగు వేసింది మాత్రం నిహారిక. మెగా బ్రదర్ నాగేంద్ర బాబు డాటర్ ముందు బుల్లి తెరపై తన ప్రతిభను నిరూపించుకుని “ఒక మనసు” చిత్రం ద్వారా హీరోయిన్ గా అరంగ్రేటం చేసింది. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మరో సినిమా చేయడానికి మంచి కథ కోసం ఎదురుచూస్తోంది.

కీర్తి సురేష్Keerthi Sureshమళయాలంలో పలు చిత్రాలను నిర్మించిన సురేష్ కూతురు కీర్తి. కీర్తి తల్లి తమిళంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇద్దరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కీర్తి హీరోయిన్ గా రాణిస్తోంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలను చేస్తోంది. తెలుగులో ఆమె నటించిన “నేను శైలజ” సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నాని పక్కన “నేను లోకల్” మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

శివానిShivani, Raja Sekharవెండి తెరకు పరిచయం కావడానికి సిద్ధంగా ఉన్న మరో స్టార్ పుత్రిక శివాని. ఈమె రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె. నటి, దర్శకురాలు, షో హోస్ట్ అయినా జీవిత తన కుమార్తె సినీ అరంగ్రేటం గ్రేట్ గా ఉండాలని కథలను వింటోంది. వచ్చే ఏడాది యాంగ్రీ హీరో రాజశేఖర్ డాటర్ ని హీరోయిన్ గా చూడనున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika
  • #Aishwarya
  • #Akshara Haasan
  • #Arjun
  • #Karthika

Also Read

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

related news

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Manchu Lakshmi: ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

trending news

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

9 mins ago
Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

Anil Ravipudi: నా నిర్లక్ష్యం వల్లే.. ‘ఎఫ్ 3’ రిజల్ట్ అలా వచ్చింది

1 hour ago
Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

3 hours ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

3 hours ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

4 hours ago

latest news

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

4 hours ago
Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

5 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

6 hours ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

6 hours ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version