ఈ మధ్యనే ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో భాగంగా దర్శకుడు మారుతీ స్పీచ్ ఇస్తూ.. ‘ప్రభాస్(Prabhas) వంటి మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ ని చేశారు రాజమౌళి’ అంటూ కామెంట్ చేశాడు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. మారుతీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కామెంట్ విసిరాడు అని అంతా భావిస్తున్నారు. వాస్తవానికి ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్లాప్ అయినప్పుడు ‘ది రాజాసాబ్’ సినిమాకి ప్రభాస్ గ్రీన్ […]