2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2: Empuraan) రూపొందింది. మార్చి 27న ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ ను మూటగట్టుకుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు (Dil Raju) రిలీజ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్లు దక్కాయి. […]