Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Aadikeshava Collections: ‘ఆది కేశవ’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadikeshava Collections: ‘ఆది కేశవ’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 26, 2023 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadikeshava Collections: ‘ఆది కేశవ’ రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఆది కేశవ’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘సిత్తరాల సిత్రావతి’ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను..

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.రెండో రోజు కూడా పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.45 cr
సీడెడ్ 0.15 cr
ఉత్తరాంధ్ర 0.19 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.11 cr
కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
 ఓవర్సీస్ 0.09 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.49 cr (షేర్)

‘ఆది కేశవ’ (Aadikeshava) చిత్రానికి రూ.8.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.49 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.7.71 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadikeshava
  • #Panja Vaisshnav Tej
  • #Sreeleela

Also Read

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Mysaa: ‘మైసా’ మూవీ గ్లిమ్ప్స్ రివ్యూ.. రష్మిక ఇంకో హిట్టు కొట్టేలా ఉందిగా

related news

Sreeleela: ‘దేఖ్‌లేంగే సాలా’.. బాగుంది కానీ.. శ్రీలీల డ్యాన్సెక్కడ మాస్టారూ.. సైడ్‌ చేశారేంటి?

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

trending news

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

Shambhala Review in Telugu: శంబాల సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

Dhandoraa Review in Telugu: దండోరా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

Sivaji: హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కామెంట్స్… అనసూయగారు ఎందుకొచ్చారు ఇందులోకి: శివాజీ

10 hours ago
అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” చిత్ర టీజర్ లాంఛ్ – 2026 ఫిబ్రవరి 6న విడుదల

10 hours ago
Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

Eesha First Review: రెగ్యులర్ హర్రర్ సినిమా కాదు.. చివరి 20 నిమిషాలూ…!?

12 hours ago

latest news

Allu Arjun: ప్రభాస్ కంటే హయ్యెస్ట్ ర్యాంక్.. ఎలాగంటే?

7 hours ago
Chinmayi Sripaada: బట్టలు కాదు, బుద్ధి మారాలి.. స్ట్రాంగ్ కౌంటర్

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

Avatar 3: అసలు తేడా ఎక్కడకొట్టింది?

8 hours ago
Sankranti 2026: రేటు పెంచితే రిస్కే.. అ స్టార్స్ మాత్రం సేఫ్ గేమ్

Allu Arjun: త్రివిక్రమ్ సినిమాపై లీక్ ఇచ్చిన బన్నీ వాస్.. జనవరిలో అసలైన బాంబ్!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version