Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aadikeshava Twitter Review: ‘ఆది కేశవ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Aadikeshava Twitter Review: ‘ఆది కేశవ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 24, 2023 / 12:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadikeshava Twitter Review: ‘ఆది కేశవ’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ , శ్రీలీల హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదికేశవ’. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘సిత్తరాల సిత్రావతి’ ‘లీలమ్మో’ వంటి పాటలు బాగా ఆకట్టుకున్నాయి. టీజర్, ట్రైలర్స్ కూడా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. నవంబర్ 24 న ఈ సినిమా విడుదల కాబోతుంది.

కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం… వైష్ణవ్ తేజ్ బాల కోటయ్య అలాగే రుద్ర కాళేశ్వరరెడ్డి అనే రెండు షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపించాడట. అతను చాలా ఎనర్జిటిక్ గా నటించాడని, యాక్షన్ కథలకి కూడా సరిపడేలా అతని కటౌట్ ఉందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుందని.

సిత్తరాల సిత్రావతి పాటలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల..ల డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, (Aadikeshava) సెకండ్ హాఫ్ లో టెంపుల్ లో వచ్చే ఫైట్ సీన్, విలన్ గ్యాంగ్ కి చెందిన ఓ మనిషిని చంపే సీన్ ఆకట్టుకుందని అంటున్నారు. నిర్మాణ విలువలు , సినిమాటోగ్రఫీ బాగుందని.. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఫైనల్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

https://twitter.com/CoolestVinaay/status/1727737239361491284?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727737239361491284%7Ctwgr%5E4fbc3bc29fca986f2431d220eca93ec515a90368%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Ftelugu%2Fentertainment%2Fvaishnav-tej-and-sreeleela-starrer-aadikeshava-twitter-review-116081

https://twitter.com/Yerragonda36680/status/1727743894333624714?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727743894333624714%7Ctwgr%5E4fbc3bc29fca986f2431d220eca93ec515a90368%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Ftelugu%2Fentertainment%2Fvaishnav-tej-and-sreeleela-starrer-aadikeshava-twitter-review-116081

https://twitter.com/RepuExamUndhiRa/status/1727769468896743899?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727769468896743899%7Ctwgr%5E4fbc3bc29fca986f2431d220eca93ec515a90368%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Ftelugu%2Fentertainment%2Fvaishnav-tej-and-sreeleela-starrer-aadikeshava-twitter-review-116081

#Aadikeshava First Half Report:
Click Here: https://t.co/6KxYbRCXR0 pic.twitter.com/2ZzEVs2eDD

— Movies4u Official (@Movies4u_Officl) November 23, 2023

chimtu @vamsi84 . ethhesindi anta #Adikesava https://t.co/QhMNToVyeG

— Movie Monster (@movie_monsterz) November 23, 2023

Don't Believe in reviews except some flaws in Movie it's a good Entertainer #Adikeshava
If you like comedy & commercial Entertainer #Sreeleela entery starts with Power ⭐ #PawanaKalyan song#Adikesava #VaishnavTej #AparnaDas #JojuGeorge #GvPrakash #BhagavanthKesari pic.twitter.com/1sQ4aPeZT2

— Telugu Theaters (@TeluguTheaters) November 24, 2023

https://twitter.com/Ravikhiran7/status/1727868723300909413?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727868723300909413%7Ctwgr%5Eefb4aeba98077daa158de1dda770004072814e55%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvaishnav-tej-sreeleela-adikesava-twitter-review%2Farticleshow%2F105457608.cms

mama, just see adikesava movie, its very good, u will enjoy it, watch it with ur family mama, love u all.

— lokesh reddy (@lokeshr61437607) November 21, 2023

https://twitter.com/Battuchandu143/status/1726946796587659585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726976894820929560%7Ctwgr%5Eefb4aeba98077daa158de1dda770004072814e55%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvaishnav-tej-sreeleela-adikesava-twitter-review%2Farticleshow%2F105457608.cms

https://twitter.com/MedikondaSIVA1/status/1727740759984771424?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727740759984771424%7Ctwgr%5Eefb4aeba98077daa158de1dda770004072814e55%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvaishnav-tej-sreeleela-adikesava-twitter-review%2Farticleshow%2F105457608.cms

https://twitter.com/gangstar6547/status/1727878856525467877?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727878856525467877%7Ctwgr%5Eefb4aeba98077daa158de1dda770004072814e55%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvaishnav-tej-sreeleela-adikesava-twitter-review%2Farticleshow%2F105457608.cms

https://twitter.com/Yerragonda36680/status/1727743894333624714?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727743894333624714%7Ctwgr%5Eefb4aeba98077daa158de1dda770004072814e55%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvaishnav-tej-sreeleela-adikesava-twitter-review%2Farticleshow%2F105457608.cms

https://twitter.com/manasa_actor/status/1727865302204228082?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727865302204228082%7Ctwgr%5E5d77d0ae5817bfad4c835dc68e4779fcac2284d1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvaishnav-tej-and-sreeleela-movie-aadikeshava-twitter-review-in-telugu-1120306.html

https://twitter.com/_dinu4tarak/status/1727744304360394999?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727744304360394999%7Ctwgr%5E5d77d0ae5817bfad4c835dc68e4779fcac2284d1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvaishnav-tej-and-sreeleela-movie-aadikeshava-twitter-review-in-telugu-1120306.html

https://twitter.com/Haricherry31/status/1726613323352007093?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1726613323352007093%7Ctwgr%5E5d77d0ae5817bfad4c835dc68e4779fcac2284d1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fvaishnav-tej-and-sreeleela-movie-aadikeshava-twitter-review-in-telugu-1120306.html

The funny first half ended with a serious twist in the story and the second half ended with a funny reveal. Not a dull moment, overall a good mass movie made under a small budget. #Aadikeshava

— Satya (@YoursSatya) November 23, 2023

https://twitter.com/Pravee_Nani/status/1727758140345880928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1727758140345880928%7Ctwgr%5Ef5e3b33f108f6b3003710f8cd03ea4513e026614%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnews%2Faadikeshava-twitter-review-aadikeshava-twitter-review-ooramas-action-climax-super-490274.html

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadikeshava
  • #Panja Vaisshnav Tej
  • #Sreeleela

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version