Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Abhinaya: సర్ ప్రైజ్ ఇచ్చిన SVSC సిస్టర్.. కాబోయే భర్తతో ఇలా..!

Abhinaya: సర్ ప్రైజ్ ఇచ్చిన SVSC సిస్టర్.. కాబోయే భర్తతో ఇలా..!

  • March 11, 2025 / 09:27 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Abhinaya: సర్ ప్రైజ్ ఇచ్చిన SVSC సిస్టర్.. కాబోయే భర్తతో ఇలా..!

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో (Seethamma Vakitlo Sirimalle Chettu) మహేష్ బాబు (Mahesh Babu) , వెంకటేష్‌కు (Venkatesh) చెల్లిగా నటించి గుర్తింపు పొందిన అభినయకు (Abhinaya) సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాట్లాడకపోయినా, వినబడకపోయినా కూడా ఆమె హావభావాలతో పాత్రలకు ప్రాణం పోస్తుంది. తమిళ్ తెలుగు ఇండస్ట్రీలలో ఆమెకు నటిగా మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఎంగేజ్‌మెంట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, కొత్త జీవిత ప్రయాణం ప్రారంభమైందని తెలిపింది.

Abhinaya

Actress Abhinaya Engagement Photos Goes Viral (1)

గుడిలో తన కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫోటోను షేర్ చేయగా, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆమె జీవిత భాగస్వామి ఎవరనేది రివీల్ చేయలేదు. కొంతకాలం క్రితం అభినయ తన 15 ఏళ్ల లాంగ్‌టైమ్ రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, అతనినే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా, అతని వివరాలను గోప్యంగా ఉంచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

దీంతో సోషల్ మీడియాలో అభిమానులు అతను ఎవరో కనుక్కోవాలని ట్రై చేస్తున్నారు. అయితే గతంలో తమిళ నటుడు విశాల్‌తో (Vishal ) అభినయ రిలేషన్‌లో ఉందన్న రూమర్లు వచ్చినా, అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. విశాల్‌కు తనకు స్నేహం ఉన్నప్పటికీ, అది ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే అని చెప్పింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించిన అభినయ, తన అసాధారణమైన ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

కింగ్ (King), శంభో శివ శంభో (Sambho Siva Sambho), దమ్ము (Dammu), ధృవ (Druva), గామి (Gaami), ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెవుడు, మూగ అయినా కూడా తన అభినయంతో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అందరికీ ఆశ్చర్యమే. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఆమె భర్త ఎవరో కనుక్కోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

View this post on Instagram

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

‘గోపీచంద్ 33’ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinaya

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

4 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

9 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

9 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version