Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kriti Sanon: అలా చూసినప్పుడే ప్రపంచం అందంగా ఉంటుంది: గీతా సనన్

Kriti Sanon: అలా చూసినప్పుడే ప్రపంచం అందంగా ఉంటుంది: గీతా సనన్

  • June 22, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: అలా చూసినప్పుడే ప్రపంచం అందంగా ఉంటుంది: గీతా సనన్

ప్రభాస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఈ సినిమా నెగిటివ్ అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే కాకుండా తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొందని చెప్పాలి. అదేవిధంగా సినిమా విడుదలైన తర్వాత ఇందులో హనుమంతుడు, రావణాసురుడు రాముడి పాత్రల గురించి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోని నేపాల్ ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేశారు.

ఈ సినిమాలో సీతాదేవి భారత్ లో పుట్టినట్లు చూపించారు. నిజానికి తను నేపాల్ లో పుట్టిందని ఇలా ఈ సినిమాలో భారత్ లో పుట్టినట్టు చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపాల్ ప్రేక్షకులు ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ కోరారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం క్షమాపణలు కూడా కోరిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాలో సీత పాత్రలో నటి (Kriti Sanon) కృతి సనన్ నటించారు. ఈ సినిమాలో పలువురు పాత్రలపై విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో కృతి తల్లి గీత సనన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం ఆలోచనతో చూడాలనీ తెలియజేశారు.

మనం ఎప్పుడైతే సరైన దృక్పథంతో చూస్తామో ఆ క్షణం ప్రపంచం అందంగా కనపడుతుంది.. భగవంతుడు రాముడు ప్రేమను పంచమని బోధించాడు. శబరి ప్రేమతో రాముడికి పంచిన పళ్ళను చూడాలి కానీ అక్కడ తప్పును చూడకూడదు. ఎప్పుడు కూడా ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి జైశ్రీరామ్ అంటూ ఈ సందర్భంగా గీతా సనన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Geetha Sanon
  • #Kriti Sanon
  • #Om Raut
  • #Prabhas

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

43 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version