Regina: సాలిడ్ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న రెజీనా.. వైరల్ అవుతున్న ఫోటోలు.!
- May 8, 2024 / 09:17 PM ISTByFilmy Focus
అందం మరియు అభినయం రెండు సరిసమానంగా ఉన్న హీరోయిన్స్ లో రెజీనా (Regina Cassandra) ఒకరు. సుధీర్ బాబు (Sudheer Babu) మొదటి చిత్రం ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం (Pilla Nuvvu Leni Jeevitam) , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (Subramanyam for Sale) లాంటి సినిమాలతో భారీ క్రేజ్ అందుకుంది. అడవి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కిన ఎవరు (Evaru) చిత్రంలో నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. ఈ సినిమాలో రెజీనా బోల్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి ఔరా అనిపించింది.
అంతకు ముందు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించి మెప్పించింది. ఇక చివరగా రెజీనా కన్జూరింగ్ కన్నప్పన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటన పరంగా తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత వర్ణించలేనిది అనే చెప్పాలి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూస్తే ఇంకాస్త గ్లామర్ డోస్ ఇంకా పెంచినట్టు స్పష్టమవుతుంది. రెజీనా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి :
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram












