SSMB29 సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ, తెలుగుతో పాటు హాలీవుడ్ స్థాయిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్కౌటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన విలన్ పాత్రపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పటి వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ […]