Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తర్వాత ‘చియాన్’ విక్రమ్ ఏం చేస్తున్నాడంటే..

Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తర్వాత ‘చియాన్’ విక్రమ్ ఏం చేస్తున్నాడంటే..

  • December 13, 2022 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ తర్వాత ‘చియాన్’ విక్రమ్ ఏం చేస్తున్నాడంటే..

సౌత్ ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి.. సౌత్ సినిమాలు బౌండరీస్ దాటేస్తున్నాయి.. ప్రాంతీయ బేధాలు లేకుండా కంటెంట్ నచ్చితే నెత్తిన పెట్టుకునే మన టాలీవుడ్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తోంది.. బాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్, కోలీవుడ్స్ మాత్రమే కాదు.. ఏకంగా హాలీవుడ్ పరిశ్రమ సైతం తెలుగు సినిమా స్టామినా చూసి ఆశ్చర్యపోతుంది..దీనికి దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని, దానికి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ, వరిస్తున్న అవార్డులను చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు..

హాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ట్రిపులార్ అవార్డుల పరంపర కొనసాగుతోంది.. జపాన్‌లో రిలీజ్ అవడమే కాక.. హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డ్ సెట్ చేసిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ మూవీ రికార్డుని 27 ఏళ్ల తర్వాత బీట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఇక ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేసిన ‘పుష్ప – ది రూల్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు రేపింది.. 2021లో హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది..

ఇటీవల రష్యాలోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.. జపాన్‌లో ట్రిపులార్ టీంలానే ‘పుష్ప’ టీం కూడా రష్యా వెళ్లి సందడి చేశారు.. తెలుగు సినిమాకి విదేశాల్లో ఇంతటి ఆదరణ దక్కడం అనేది నిజంగా ఆశ్చర్యమే.. ఇప్పుడు మరో సినిమా రష్యన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది..‘చియాన్’ విక్రమ్ ద్విపాత్రాభినయం చేసిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’.. ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల తెలుగు, తమిళ్‌లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చకుంది..

ఒకరకంగా ఆడియన్స్‌కి అర్థంకాక కన్ఫ్యూజ్ అయ్యారు కానీ మూవీ బాగుంటుంది.. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడీ చిత్రాన్ని రష్యన్ భాషలోకి అనువదించి.. 2023 జనవరి 19న అక్కడ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రష్యన్ ప్రేక్షకులకు ‘కోబ్రా’ కచ్చితంగా నచ్చుతుందనే ధీమాతో ఉన్నారు మేకర్స్..

. @chiyaan #Vikram ‘s #Cobra Russian dubbed version to release in Russia on Jan 19th 2023.. pic.twitter.com/gQx854bFyL

— Ramesh Bala (@rameshlaus) December 13, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Chiyaan Vikram
  • #Cobra
  • #Pushpa

Also Read

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

related news

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

trending news

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

Hari Hara Veeramallu Collections: అనుకున్నది ఒక్కటి.. అయినది ఇంకొక్కటి!

49 mins ago
Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

Kingdom Collections: ఆదివారం ఇలా అయ్యిందేంటి.. ఊహించలేదుగా!

1 hour ago
This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘అతడు'(4K) తో పాటు ఈ వారం రిలీజ్ కానున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 hours ago
Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

23 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago

latest news

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

Coolie Badge: రజనీకాంత్‌ చేతిలో కనిపించే బ్యాడ్జీ వెనక ఎమోషనల్ స్టోరీ.. ఏంటో తెలుసా?

2 hours ago
Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

6 hours ago
Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

24 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

1 day ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version