Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

  • June 7, 2025 / 02:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

అక్కినేని అఖిల్ (Akhil Akkineni)  వివాహం నిన్న అంటే జూన్ 6న శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. తన ప్రేయసి జైనబ్ రవ్జీని అఖిల్ పెళ్ళాడి ఓ ఇంటి వాడు అయ్యాడు. జూబ్లీహిల్స్‌లో ఉన్న నాగార్జున (Nagarjuna) ఇంట్లో వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  – సురేఖ దంపతులు, రామ్ చరణ్ (Ram Charan) – ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) , క్రికెటర్‌ తిలక్‌ వర్మ వంటి స్టార్స్ వీరి పెళ్ళికి హాజరయ్యారు.

Akhil

Age Gap Between Akhil Akkineni and Zainab Ravdjee Details Here (1)

అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్లో అఖిల్‌ – జైనబ్‌..ల రిసెప్షన్ కూడా ఘనంగా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సోషల్ మీడియా అంతా అఖిల్ – జైనబ్ రవ్జీ పెళ్ళికి సంబంధించిన చర్చలే ఎక్కువ నడిచాయి. జైనబ్ రవ్జీ గొప్ప ఆర్టిస్ట్(పెయింటర్) అనే సంగతి అందరికీ తెలిసిందే. చిత్ర‌లేఖ‌నంలో ప్రావీణ్యం పొందిన ఆమె ఇంటర్నేషనల్ వైడ్ ఎగ్జిబీష‌న్లు వంటివి కూడా నిర్వహించడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Marriage Date Locked

అలాగే జైనబ్ ర‌వ్ డ్జీ తండ్రి జుల్ఫీ ర‌వ్ డ్జీ ఒక పెద్ద బిజినెస్మెన్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి ఇతను బెస్ట్ ఫ్రెండ్ అలాగే సలహాదారుడు, విదేశాల్లో అతనికి ఉన్న బిజినెస్లు వంటివి జుల్ఫీ లీడ్ చేస్తారనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. అఖిల్ భార్య జైనబ్ రవ్జీ గురించి మరిన్ని షాకింగ్ డిస్కషన్లు నడుస్తున్నాయి. అందులో ఆమె ఏజ్ గురించి ఒకటి అని చెప్పాలి. జైనబ్ పుట్టిన సంవత్సరం 1985 అని సమాచారం.

Akhil Akkineni engaged with Zainab Ravdjee Photos Goes Viral

అఖిల్ 1994. అంటే జైనబ్ అఖిల్ కంటే 8 ఏళ్ళు వయసులో పెద్ద అనమాట. మరోపక్క ఇది వరకే జైనబ్ ఓ వ్యక్తితో సహజీవనం చేసినట్టు.. ఓ బాబుకి జన్మనిచ్చినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు అనే వారు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి జైనబ్- అఖిల్..ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది.

దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Zainab
  • #Zainab Ravdjee

Also Read

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వంటి స్టార్ కూడా రివ్యూలపై కంప్లైంట్ చేయాలా?

related news

trending news

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

2 hours ago
OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

2 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

3 hours ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
OG Movie: ‘ఓజీ’ యూనివర్స్‌: పవన్‌ అడిగేశాడు.. మరి సుజీత్‌ ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తారు?

18 hours ago
Kantara: Chapter 1 Twitter Review: కాంతార చాప్టర్ 1 .. హిట్టా.. ఫ్లాపా?

ప్రేమ రహదారిపై తుపాన్‌!   ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version