Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Osaka Awards: కోలీవుడ్‌ – జపాన్‌ అవార్డ్స్‌.. ‘లియో’కి అన్ని అవార్డులు.. కానీ హీరోకు రాలేదు!

Osaka Awards: కోలీవుడ్‌ – జపాన్‌ అవార్డ్స్‌.. ‘లియో’కి అన్ని అవార్డులు.. కానీ హీరోకు రాలేదు!

  • May 1, 2025 / 06:12 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Osaka Awards: కోలీవుడ్‌ – జపాన్‌ అవార్డ్స్‌.. ‘లియో’కి అన్ని అవార్డులు.. కానీ హీరోకు రాలేదు!

గత కొన్నేళ్లుగా తమిళ సినిమా పరిశ్రమ, జపాన్‌ చిత్ర పరిశ్రమకు ఓ బ్రిడ్జ్‌లా పని చేస్తూ.. కోలీవుడ్‌ సినిమాలను గౌరవిస్తూ వస్తోంది ఒసాకా (Osaka Awards) తమిళ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌. ఈ సంస్థ ఇప్పుడు 2023 ఏడాదికి చెందిన తమిళ సినిమాలకు పురస్కారాలను అందజేసింది. బుధవారం జరిగిన ఈ వేడుకలో విజయ్‌ ‘లియో’ (LEO) సినిమాకు గరిష్ఠంగా ఆరు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అయితే ఆ సినిమా హీరో విజయ్‌కి (Vijay Thalapathy) మాత్రం పురస్కారం దక్కకపోవడం గమనార్హం.

Osaka Awards

ఉత్తమ చిత్రంగా ఉయనిధి స్టాలిన్‌ ‘మామన్నన్‌’ నిలవగా, ఉత్తమ నటుడిగా ‘తునివు’ (తెగింపు) సినిమాకుగాను అజిత్‌ (Ajith Kumar)  అవార్డు అందుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా ‘లియో’ సినిమాలోని నటనగాను త్రిష (Trisha) పురస్కారం గెలుచుకుంది. ‘విడుదలై పార్ట్‌ 1’ సినిమా దర్శకుడు వెట్రిమారన్‌ (Vetrimaaran) ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌ (A.R.Rahman) నిలిచారు. ‘మామన్నన్‌’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan: II) సినిమాలకు అందించిన సంగీతానికి ఈ పురస్కారం వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijay Devarakonda: వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!
  • 2 Varun Tej & Lavanya: తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి..!

ఉత్తమ సపోర్టింగ్‌ యాక్టర్‌గా విక్రమ్‌ (Vikram) (పొన్నియిన్‌ సెల్వన్‌ 2), ఉత్తమ సహాయ నటిగా ఐశ్వర్యా రాయ్‌ (Aishwarya Rai Bachchan ) (పొన్నియిన్‌ సెల్వన్‌ 2) నిలిచారు. ఉత్తమ విలన్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌) పురస్కారం అందుకున్నాడు. మనోజ్‌ పరమహంస (Manoj Paramahamsa) (లియో)కు బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ అవార్డు వచ్చింది. బెస్ట్‌ స్క్రీన్‌ప్లే రైటర్‌ పురస్కారాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilip Kumar) (జైలర్‌ (Jailer), ఆల్ఫ్రెడ్‌ ప్రకాశ్‌, విఘ్నేశ్‌ రాజా (పోర్‌ తొళిల్‌) సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థగా ‘గుడ్‌నైట్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌లు మిలియన్‌ డాలర్‌ స్టూడియోస్‌, ఎఆర్పీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పురస్కారం అందుకున్నాయి.

Is Trisha got married

‘లియో’లోని నాన్‌ రెడీ పాటకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ పురస్కారాన్ని దినేశ్‌ కుమార్‌ గెలుచుకున్నారు. ఇక ఎడిటర్‌గా ఫిలోమిన్‌ రాజ్‌ (లియో), ఉత్తమ స్టంట్‌ డైరెక్టర్‌: అన్బరివు (లియో) నిలవగా, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌గా మిలాన్‌ ఫెర్నాండెజ్‌ (తునివు) నిలిచారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ సినిమాకు చేసిన పనికిగాను బెస్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ పురస్కారాన్ని అల్జరా స్టూడియో అందుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Leo
  • #Trisha

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

2 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

7 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

7 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

9 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

13 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

6 hours ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

7 hours ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

7 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

8 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version