Akkada Ammayi Ikkada Abbayi Collections: పాజిటివ్ టాక్… ఊహించని డ్రాప్… ఇలా అయితే..!

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ప్రదీప్ (Pradeep Machiraju) హీరోగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(Akkada Ammayi Ikkada Abbayi). దీపిక పిల్లి Deepika Pilli) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దర్శక ద్వయం నితిన్ – భరత్ డైరెక్ట్ చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఎక్కువ టికెట్లు తెగలేదు. ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు నుండి పికప్ అయ్యింది.

Akkada Ammayi Ikkada Abbayi Collections:

4వ రోజు అంటే మొదటి సోమవారం వరకు హాలిడేస్ అడ్వాంటేజ్ తో డీసెంట్ అనిపించింది.కానీ 5వ రోజు అమాంతం డౌన్ అయ్యింది. 6వ రోజు కూడా కోలుకుంది లేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.64 cr
సీడెడ్ 0.26 cr
ఆంధ్ర 0.67 cr
ఏపీ + ఆంధ్ర (టోటల్) 1.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.26 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.83 cr

‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.83 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.83 కోట్లు కలెక్ట్ చేసింది. 6వ రోజు ఈ సినిమా మరింత డౌన్ అయ్యింది.

మొదటి వారం పర్వాలేదనిపించింది కానీ..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus