Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

  • June 10, 2025 / 11:43 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

తమ సినిమాను ప్రచారం చేసుకోవడంలో చాలా రకాల ఆలోచనలు చేస్తుంటాయి చిత్ర వర్గాలు. సోషల్‌ మీడియా వచ్చి ఎక్కువ శాతం ప్రచారం ఆన్‌లైన్‌లో చేసుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు ప్రచారం అంటే ప్రజల మధ్యలో ఉండేది. ఆ విషయంలో ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలకు తెలిసొచ్చినట్టు ఉంది. అందుకే మళ్లీ ప్రేక్షకుల మధ్యలోకి వస్తున్నాయి. అయితే ముఖాలకు మాస్క్‌లు వేసుకొని ఎవరికీ తెలియకుండా సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఓ స్టార్‌ హీరో. దీంతో ఎంత కష్టమొచ్చింది మా హీరోకి అని ఆయన ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు.

Akshay Kumar

Akshay Kumar Goes Undercover to Get Housefull 5 Reviews

అసలు ఏమైందంటే.. తన సినిమాలను విభిన్నంగా ప్రమోట్‌ చేసుకోవడం. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముందుంటాడనే విషయం తెలిసిందే. అయితే తన కొత్త సినిమా ‘హౌస్‌ఫుల్‌ 5’ (Housefull 5) కోసం మరో రకం ప్రయత్నం చేశారు. సినిమా విడుదలైన తర్వాత సినిమా మీద ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకోవడానికి ఏకంగా మైక్‌ పట్టుకుని థియేటర్లకు వద్దకు వచ్చాడు. అలా వస్తే ఎవరూ గుర్తు పట్టలేదా అనుకుంటున్నారా? ఆ మయానికి ఆయన ముఖానికి ఫుల్‌ మాస్క్‌ పెట్టుకున్నాడులెండి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Housefull 5 Team Crazy Thought

అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), అభిషేక్‌ బచ్చర్‌ (Abhishek Bachchan), రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh),, జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌(Jacqueline Fernandez), నర్గీస్‌ ఫక్రీ ( Nargis Fakhri), సోనమ్‌ భజ్వా (Sonam Bajwa), సంజయ్‌ దత్‌(Sanjay Dutt),, జాకీ ష్రాఫ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఇటలీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు వెర్షన్ల క్లైమాక్స్‌ అంటూ కాస్త ఆసక్తిని రేకెత్తించింది టీమ్‌. అయితే థియేటర్లలో ఆశించిన ఫలితం అయితే రాలేదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయం తెలసుకుందాం అని..

Akshay Kumar Goes Undercover to Get Housefull 5 Reviews

ముంబయిలోని ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి ఈ అభిప్రాయ సేకరణ తీసుకున్నాడు అక్షయ్‌. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి వారి సమాధానాన్ని విన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘హౌస్‌ఫుల్‌ 5’ సినిమా చూసిన వారి నుండి రివ్యూలు అడిగి తెలుసుకోవాలని భావించాం. అందుకే కిల్లర్‌ మాస్కులు ధరించి బాంద్రాలోని థియేటర్‌కు వెళ్లాం అని అక్షయ్‌ ఆ పోస్టులో రాసుకొచ్చాడు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Bachchan
  • #Akshay Kumar
  • #House Full 5 A & B
  • #Housefull 5
  • #Riteish Deshmukh

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

3 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version