Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Aravind: ‘తండేల్’ టికెట్ రేట్ల పెంపు పై అల్లు అరవింద్ కామెంట్స్!

Allu Aravind: ‘తండేల్’ టికెట్ రేట్ల పెంపు పై అల్లు అరవింద్ కామెంట్స్!

  • February 7, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: ‘తండేల్’ టికెట్ రేట్ల పెంపు పై అల్లు అరవింద్ కామెంట్స్!

నాగ చైతన్య  (Naga Chaitanya)  – సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel)  సినిమా మరికొన్ని గంటల్లో అంటే ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. చందూ మొండేటి (Chandoo Mondeti)  దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) , బన్నీ వాస్ (Bunny Vasu)  లు నిర్మించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచాలంటూ మేకర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి టికెట్ రేట్ల పెంపుకి అనుమతి ఇచ్చింది.

Allu Aravind

Allu Aravind comments on Thandel ticket price hike

అయితే జనాలు ఎక్కువగా వెళ్లే సినిమాకి టికెట్ రేట్లు పెంచినా పర్వాలేదు. కానీ నాగ చైతన్య ఓ మిడ్ రేంజ్ హీరో. అతని సినిమాలకు టాక్ బాగుంటేనే జనాలు వెళ్తారు. అయినా టికెట్ రేట్లు పెంచడంపై మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. దీంతో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కూడా నిర్మాత అల్లు అరవింద్ కి దీనిపై ప్రశ్న ఎదురైంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

ఓ రిపోర్టర్… ‘ఏపీలో టికెట్ రేట్స్ పెంచారు. తెలంగాణాలో ఎందుకు పెంచలేదు? ఇక్కడి ప్రభుత్వం ఒప్పుకోదనా? ఎందుకు మీరు ఇక్కడ టికెట్ రేట్లు పెంచమని రిక్వెస్ట్ చేయలేదు?’ అని అల్లు అరవింద్ ను ప్రశ్నించాడు. అందుకు అల్లు అరవింద్.. “తెలంగాణాలో టికెట్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఆంధ్రాలో చాలా టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.

పైగా మేము పెంచమని రిక్వెస్ట్ చేసింది కూడా 50 రూపాయలు, 75 రూపాయలు అంతే..! అందరిలా మేము 100 రూపాయలు అలా పెంచలేదు.ఇది నోట్ చేసుకోండి” అంటూ చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ కామెంట్స్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

తెలంగాణలో టికెట్ రేట్స్ ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి
అందుకే ఇక్కడ హైక్స్ అడగలేదు
ఆంధ్రాలో కేవలం 50 రూపాయలు, మరీ ముఖ్యంగా వారం మాత్రమే హైక్ అడిగాం pic.twitter.com/XnglaKBDcX

— Filmy Focus (@FilmyFocus) February 6, 2025

‘తండేల్’ దుల్లగొట్టేయడం గ్యారెంటీనా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version