Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Allu Arjun: రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ బన్నీ ట్వీట్.. రిషబ్ రియాక్షన్ ఇదే!

Allu Arjun: రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ బన్నీ ట్వీట్.. రిషబ్ రియాక్షన్ ఇదే!

  • August 17, 2024 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ బన్నీ ట్వీట్.. రిషబ్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోలలో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. రిషబ్ శెట్టికి (Rishab Shetty) జాతీయ అవార్డ్ రావడం గురించి బన్నీ స్పందిస్తూ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోను ప్రశంసించడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ తన ట్విట్టర్ పోస్ట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Allu Arjun

రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డ్ కు అర్హుడని జాతీయ అవార్డ్ విజేతలందరికీ నా హృదయ పూర్వక అభినందనలు అని బన్నీ ట్వీట్ లో పేర్కొన్నారు. నా చిరకాల స్నేహితురాలు నిత్యామీనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని బన్నీ వెల్లడించారు. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు అని బన్నీ చెప్పుకొచ్చారు. నిఖిల్ (Nikhil Siddhartha)  , చందూ మొండేటిలకు (Chandoo Mondeti) ప్రత్యేక అభినందనలు అని బన్నీ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

కార్తికేయ2 ((Karthikeya 2) మూవీ అవార్డులు సాధించినందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 2021 సంవత్సరానికి బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 2022 సంవత్సరానికి రిషబ్ శెట్టికి ఈ ఘనత దక్కింది. కాంతార సినిమాకు ఉత్తమ నటుడి అవార్డ్ దక్కడంపై రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బన్నీ పోస్ట్ గురించి స్పందిస్తూ థాంక్యూ బ్రదర్ అంటూ రిషబ్ శెట్టి రియాక్ట్ అయ్యారు.

నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని రిషబ్ కామెంట్లు చేశారు. హోంబలే ఫిల్మ్స్ కు ప్రధానంగా ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపై మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత కష్టపడతానని ఆయన పేర్కొన్నారు. నాకు వచ్చిన అవార్డ్ ను కన్నడ ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నానని రిషబ్ శెట్టి వెల్లడించారు.

Congratulations to all the National Award winners. I would like to extend my heartfelt congratulations to @shetty_rishab Garu for the well-deserved Best Actor award. I am also happy to see my longtime friend, @MenenNithya Garu, receive the Best Actress award. My best wishes to…

— Allu Arjun (@alluarjun) August 17, 2024

Hearty Congratulations to @Actor_Nikhil garu, Director @chandoomondeti garu, @AAArtsOfficial, @peoplemediafcy, and the entire team of #Karthikeya2 for winning the National Award for Best Telugu Film.

— Allu Arjun (@alluarjun) August 17, 2024

Warmest congratulations to @ekarshi_anand Garu for winning Best Feature Film and Best Screenplay, and to #MaheshBhuvanend Garu for Best Editing at the National Film Awards for Malayalam Cinema. Best wishes to the entire team of #Aattam!

— Allu Arjun (@alluarjun) August 17, 2024

ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫన్నీ కౌంటర్.. సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న వీడియో.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Rishab Shetty

Also Read

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రివ్యూ.. ఇంట్లో ఇల్లాలు విదేశాల్లో ప్రియురాలు

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ రివ్యూ.. ఇంట్లో ఇల్లాలు విదేశాల్లో ప్రియురాలు

related news

Allu Arjun: అల్లు అర్జున్ తో కష్టం.. వేరే హీరోతోనే

Allu Arjun: అల్లు అర్జున్ తో కష్టం.. వేరే హీరోతోనే

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Allu Cinemas: అల్లు సినిమాస్‌.. అద్భుతమైన సినిమాతో లాంచ్‌ అవ్వబోతున్న ఓ అద్భుతమైన థియేటర్‌

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

Ranveer Singh: ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

ALLU ARJUN: లోకల్ మాస్ వద్దు.. గ్లోబల్ రేంజ్ ముద్దు! బన్నీ రిజెక్ట్ చేసిన క్రేజీ సీక్వెల్స్ ఇవేనా?

trending news

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

9 mins ago
Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

17 mins ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

4 hours ago

latest news

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

44 mins ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

50 mins ago
Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

4 hours ago
Murali Mohan: కీరవాణి కొడుకుతో మనవరాలి పెళ్లి.. ఆ ఒక్క కారణంతోనే ఓకే చెప్పేశా!

Murali Mohan: కీరవాణి కొడుకుతో మనవరాలి పెళ్లి.. ఆ ఒక్క కారణంతోనే ఓకే చెప్పేశా!

10 hours ago
Shiju: భార్యతో విడాకులు ప్రకటించిన ‘దేవి’ నటుడు

Shiju: భార్యతో విడాకులు ప్రకటించిన ‘దేవి’ నటుడు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version