సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘ఛాంపియన్’(Champion) రూపొందింది. ఇది అతనికి హీరోగా రెండో సినిమా. మొదటి సినిమా ‘పెళ్ళిసందD’ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దీంతో కొంచెం ఆచి తూచి రెండో సినిమాగా ‘ఛాంపియన్’ ని ఎంపిక చేసుకున్నాడు. ఇదొక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. ఒక ఫుట్ బాల్ ప్లేయర్ గా రోషన్, ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ అనశ్వర రాజన్ ట్రైలర్లో కనిపించారు. Champion First Review అలాగే బైరాన్పల్లి ఊచకోతని […]