Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun wax statue: అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

Allu Arjun wax statue: అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

  • March 29, 2024 / 10:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun wax statue: అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్‌ (Allu Arjun). అంతేకాదు జాతీయ పురస్కారం కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చేసింది. తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం కూడా వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుబాయిలోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మార్చి 28న రాత్రి లాంచ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బన్నీ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు.

‘అల వైకుంఠపురములో…’ సినిమాలోని వైబ్రంట్‌ రెడ్‌కలర్‌ కోట్‌ కాస్ట్యూమ్‌తో ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదేలే’ మేనరిజంతో ఆ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లాడు. బన్నీ మైనపు విగ్రహం లాంచ్‌ చేసినప్పుడు కూతురు అల్లు అర్హ సందడి చేసింది. ఆ విగ్రహం పక్కన కూర్చొని అలాంటి పోజే ఇచ్చింది. విగ్రహంతో బన్నీ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తగ్గేదేలే అని రాసుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్.!

ఈ ఫొటోలు చూస్తుంటే బన్నీకి, మైనపు విగ్రహానికి ఏ మాత్రం తేడా లేదని అనిపిస్తోంది. డ్రెస్సింగ్, గడ్డం, జుట్టు అంతా ఒకేలా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. భలేగా చేశారు విగ్రహం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు హీరోలు ప్రభాస్‌, మహేష్ బాబు విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆ రెండు లండన్‌లోని మ్యూజియంలో ఉండగా బన్నీది దుబాయ్‌లో ఏర్పాటు చేయడం గమనార్హం.

బన్నీ సినిమాల సంగతి చూస్తే… ‘పుష్ప: ది రూల్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న సినిమా రిలీజ్‌ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ – అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాతే త్రివిక్రమ్‌ సినిమా ప్రారంభిస్తారని టాక్‌. అయితే ఈ విషయంలో ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటివరకు ఏ సినిమా అనేది పుకార్లుగా మాత్రమే ఉంటుంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

1

2

3

4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

related news

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

Atlee: నేనైతే ఎంజాయ్‌ చేస్తున్నా.. త్వరలో మీరూ ఎంజాయ్‌ చేస్తారంటున్న అట్లీ! ఏమొస్తుందబ్బా?

trending news

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 4వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

14 hours ago
Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మొదటి సోమవారం మరింతగా డౌన్ అయిన ‘మాస్ జాతర’

14 hours ago
Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

Shiva Re-Release: రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ కి ఇంత ప్రైవసీ ఎందుకో

15 hours ago
2026 సంక్రాంతి: పొంగల్  రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

2026 సంక్రాంతి: పొంగల్ రేస్ లో పోటీ పడుతున్నదెవరు..?

16 hours ago
Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

19 hours ago

latest news

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

Rashmika: 100 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం!

13 hours ago
Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

Allu Sirish Love Story: ఇది అల్లు శిరీష్ ప్రేమ కహానీ.. ఆ హీరో వల్లే పెళ్ళి వరకు?!

15 hours ago
Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి!

15 hours ago
Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

Rashmika: ఆ స్టార్ హీరోతో చేస్తే.. నా దశ తిరిగిపోతుంది!

15 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version