Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Amitabh Bachchan: ఒప్పందం రద్దు చేసుకున్నా.. టెలికాస్ట్ చేస్తున్నారు!

Amitabh Bachchan: ఒప్పందం రద్దు చేసుకున్నా.. టెలికాస్ట్ చేస్తున్నారు!

  • November 22, 2021 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: ఒప్పందం రద్దు చేసుకున్నా.. టెలికాస్ట్ చేస్తున్నారు!

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా యాడ్ లో కనిపించడంపై విమర్శలు వచ్చాయి. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో నిలదీశారు. మొదట్లో దాన్ని సమర్ధించుకున్న అమితాబ్.. ఆ తరువాత వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే యాడ్ కి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా అమితాబ్ ప్రకటించుకున్నారు. కానీ టీవీలో మాత్రం అమితాబ్ యాడ్ ప్రసారమవుతూనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ల

సందర్భంగా ఓవర్ల మధ్యలో యాడ్స్ లో అమితాబ్ నటించిన కమలా పసంద్ యాడ్ ను క్రమం తప్పకుండా ప్రసారం చేశారు. ఈ విషయంలో అమితాబ్ గగ్గోలు పెట్టారు. ఆ యాడ్ ప్రసాన్ని వెంటనే ఆపాలంటూ ఆ కంపెనీకి నోటీసులు పంపించారట. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఆ యాడ్ ను యధాతధంగా ప్రసారం చేశారు. ఆ యాడ్ లో అమితాబ్ తో పాటు రణవీర్ సింగ్ కూడా కనిపిస్తాడు.

ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అమితాబ్ ప్రకటించి చాలా రోజులైంది కానీ సదరు కంపెనీ మాత్రం.. అమితాబ్ రిక్వెస్ట్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా యాడ్ ను ప్రసారం చేస్తూనే ఉంది. మరి ఈ విషయంలో అమితాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Amitabh Bachchan
  • #Amitabh
  • #Amitabh Bachchan

Also Read

Param Sundari Review in Telugu : ‘పరమ్ సుందరి’  సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

related news

Ram Charan: అమ్మమ్మ పార్ధీవ దేహం వద్ద ఎమోషనల్ అయిన రాంచరణ్.. వీడియో వైరల్

trending news

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

19 hours ago
Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

Anushka: ‘ఘాటి’ .. డోసు పెంచాల్సిందే

20 hours ago
Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

Bigg Boss9: ‘బిగ్ బాస్ 9’ కి బాలయ్య ‘లక్స్ పాప’ ?!

20 hours ago
Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

20 hours ago

latest news

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

21 hours ago
Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

22 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version